- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: rayala polayya
118 కేజీల గంజాయి పట్టివేత రెండు ఆటోలు స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. పరారీ లో ఒకరు ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఒరిస్సా కలిమెల నుంచి హైదరాబాద్ కు ఆటోలో అక్రమంగా తరలి వెళ్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా కలిమెళ్ళ నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోలో గంజాయి వెళుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానంగా వచ్చినటువంటి రెండు ఆటల్లో తనిఖీలు నిర్వహించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 118 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయి తో పాటు రెండు ఆటో లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి, వాహనాల విలువ కలిపి రూ. 31.50 లక్షలు గా…
*దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: జిల్లా కలెక్టర్ జితేష్వి. పాటిల్. వి. పాటిల్ ఇందూర్ వార్త అక్టోబర్ 30 జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా లోని ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండగ అంటే దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండగను జరుపుతామని… అలాగే దీపావళి రోజున లక్ష్మీ, సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో ఉంటారన్నారు. బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ప్రజలు తమ తమ రంగాలలో మరింత ఉత్సాహంతో విజయాలు సాధించాలని, జిల్లా అభివృద్ధి కి తోడ్పడాలని కలెక్టర్ అన్నారు.
ఈడబ్ల్యూఎస్ హఠావో.. దేశ్ కు బచావో ఎస్సీ మరియు ఎస్టీ & బిసి సోదరులారా ఇందూరు వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ప్రజా లార బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాదు మాట్లాడుతూ భారత బందులో ఖమ్మం జడ్పీ సెంటర్ పాల్గొన్న అందరికీ జై భీములు తెలియజేస్తూ ఒక్కసారి మీ మీ పార్టీల రాజకీయాలు పక్కనపెట్టి, జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించండి ఈడబ్ల్యూజర్వేషన్ 10% అంటే తెలుసా? అని అన్నారు పూలే అంబేద్కర్ ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులు పెళ్లూరి విజయకుమార్ మాట్లాడుతూ ఇది కులముతో సంబంధం లేకుండా Economical Weekers Section అనగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు కల్పించే రిజర్వేషన్. 10%.అని అన్నారు బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఫోడిగంటి రాంబాబు గారు మాట్లాడుతూ ఇది కేంద్ర ప్రభుత్వం కావాలని హుటా హుటిన తెచ్చిన చట్టం. అసలు ఏం జరుగుతుంది అంటే..? ప్రభుత్వ ఉద్యోగాలకు…
నిజమైన లబ్ధిదారులకే ఇండ్ల కేటాయింపు జరగాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి ఇందూరు వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి – “దునుకు రాము” – టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ” రేవంత్ రెడ్డి” అదేశాలమేరకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు ” పొంగులేటి శ్రీనివాసరెడ్డి” ప్రతిష్టాత్మక ఆశయంకొరకై ఈనాటి దీపావళి కానుకగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు మంజూరు చేయబోతున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు…ప్రజాసేవకులు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అర్హులైన… నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ “దునుకు రాము” సగౌరవ విజ్ఞప్తి చేశారు “ఓ పక్క ఇందిరమ్మ కమిటీలు” *మరోపక్క స్థానిక నాయకుల వర్గపోరు తో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లపధకం పక్కదారిపట్టే అవకాశం ఉన్నందున తెరచాటున దళారులు అమాయక ప్రజలను దండుకునే వీలున్నందున సాధ్యమైనంతవరకు తమరి…
ముస్లిం మైనారిటీలకు అండగా నిలబడతా ఎమ్మెల్యే జారే ఇందూరు వార్త అక్టోబర్30.10.2024 గండుగులపల్లి క్యాంపుకార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సమస్యలు వివరిస్తూ ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటున్న ప్రజలు.. ముస్లిం మైనారిటీలకు అండగా నిలబడతా ముస్లిం మైనారిటీలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లలో ముస్లిం మైనారిటీలలో అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చూడాలని ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరగకుండా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కి మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్ధార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ముష్టిబండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మసీద్ నిర్మాణానికి సహకరించాలని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా శిదిళావస్థలో ఉన్న మసీద్ లు షాదీఖానాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని…
జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక కాంశాలపై గ్రామసభ ఇందూరు వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో మునగ సాగు, గురించి రైతుల ఎంపిక మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక అంశాలపై గ్రామసభ నిర్వహించారు.. గ్రామ పెద్దలు రైతులు ఈజీఎస్ వేజ్ సీకర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దివ్యాంగులకి ఉచిత బాస్ పాస్ లకి ఆర్థిక సహాయం అందజేసిన అంజి ప్రభాకర్ ఇందూరు వార్త అక్టోబర్ 29 29.10.2024 న ములకలపల్లి మండల కేంద్రం లో స్థానిక ఎస్. ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలం లో వున్నా దివ్యాంగులకు బాస్ పాస్ క్యాంపేయాన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు *బత్తుల అంజి * కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *తాండ్ర ప్రభాకర్* *ఆర్థిక సహకారంతో* దివ్యాంగులకు బస్సు పాసులు అందజేత మాజీ జెడ్పిటిసి *బత్తుల అంజి* అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు ఆర్థిక సహకారంతో అర్హులైన దివ్యాంగులకు సోమవారం ఉచితంగా బస్సు పాసులు అందించారు. సోమవారం సత్తుపల్లి డిపో వారి ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులు అందించారు. మండల పరిధిలోని 194 మంది అర్హులైన దివ్యాంగులుకు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి గారు తాండ్ర ప్రభాకరావు గారు ఆర్థిక సహకారంతో ఉచితంగా…
మణుగూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఇందిరా మహిళ శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథ పినపాక ఎమ్మెల్యే అక్టోబర్ 29 ఇందూర్ వార్త మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ లో ఇందిరా మహిళ శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం అనంతరం క్యాంటీన్ సందర్శించారు *పాయంమాట్లాడుతూ ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో ఇందిరా శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా ఆనందకరమని మహిళలు స్వయం శక్తితో ఎదగడం కొరకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రభుత్వం ఒక గొప్పతనం అని ఈ క్యాంటీన్లో రుచికరమైన ఆహారాన్ని అందరికీ అందించాలని మీ యొక్క కృషి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు అనంతరం కుక్ ట్రైనింగ్ చేసిన మహిళకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందజేశారు క్యాంటీన్ కి చెందిన…
జియో పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల ఇందూర్ వార్త వెబ్ డెస్క్ 29 జియో సంస్థ తమ నిర్వహణలో ఉన్న పెట్రోల్ బంక్ లలో 1 లీటర్ పెట్రోల్ కు 3 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నారని, వారి సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ లోని జియో బి పి మొబైలిటీ లో మంగళవారం నుండి నవంబర్ 19 తేదీ వరకు పెట్రోల్ ధర ను లీటర్ కు 3 రూపాయలు తగ్గించునున్నది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రాయితీ ఉండనున్నది. మొదటి రోజు తగ్గింపు ధరల విక్రయాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జియో చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జియో పెట్రోల్…
జియో పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల ఇందూర్ వార్త వెబ్ డెస్క్ జియో సంస్థ తమ నిర్వహణలో ఉన్న పెట్రోల్ బంక్ లలో 1 లీటర్ పెట్రోల్ కు 3 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నారని, వారి సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాత పాల్వంచ లోని జియో బి పి మొబైలిటీ లో మంగళవారం నుండి నవంబర్ 19 తేదీ వరకు పెట్రోల్ ధర ను లీటర్ కు 3 రూపాయలు తగ్గించునున్నది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రాయితీ ఉండనున్నది. మొదటి రోజు తగ్గింపు ధరల విక్రయాన్ని *కొత్వాల* ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జియో చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో *జియో పెట్రోల్ బంక్ మేనేజర్ సంజీవ…