Author: rayala polayya

మణుగూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఇందిరా మహిళ శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గ ఇందూర్ వార్త మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ లో ఇందిరా మహిళ శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన  పినపాక ఎమ్మెల్యే పాయం  అనంతరం క్యాంటీన్ సందర్శించారు  పాయంమాట్లాడుతూ ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో ఇందిరా శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా ఆనందకరమని మహిళలు స్వయం శక్తితో ఎదగడం కొరకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రభుత్వం ఒక గొప్పతనం అని ఈ క్యాంటీన్లో రుచికరమైన ఆహారాన్ని అందరికీ అందించాలని మీ యొక్క కృషి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు అనంతరం కుక్ ట్రైనింగ్ చేసిన మహిళకు…

Read More

ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టు ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కురాని ఈ మూవీ ఒక్క‌ అఫీషియల్ అప్డేట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫొటోను షేర్ చేసిన జ‌క్క‌న్న‌ దాంతో ఒక్క‌సారిగా ట్రెండింగ్‌లోకి ‘SSMB 29’    ఇందూర్ వార్త వెబ్ డెస్క్ ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు మహేశ్ అభిమానుల‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్ప‌టివ‌ర‌కూ ఈ మూవీకి సంబంధించిన ఒక్క అఫీషియల్ అప్డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్‌ కూడా ఒకింత నిరాశ చెందుతున్నారు.  అయితే, తాజాగా ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫొటోను షేర్ చేశారు. దాంతో మ‌రోసారి ఈ ప్రాజెక్టుపై చ‌ర్చ మొద‌లైంది. ఎడారి ప్రాంతంలో ఆయన తిరుగుతున్నట్లు ఆ…

Read More

ఉచితంగా ఆహారాన్ని అందించే ఫుడ్ బ్యాంకు సేవల్లో కోత మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ నిర్ణయం ఇప్పటికే స్టూడెంట్ డిపాజిట్ రెట్టింపు తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్థులకు ఇక్కట్లు  ఇందూర్ వార్త :వెబ్ డెస్క్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అష్టకష్టాలు పడుతున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడి ఫుడ్‌ బ్యాంకులు షాకిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఆధారపడే వీటి సేవలపై కోత పెట్టాలని ట్రూడో సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. అదే జరిగితే అక్కడి విదేశీ విద్యార్థులకు ఆహార కష్టాలు తప్పవు. ఆహారం ధరలు పెరిగిపోతుండడం, నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్‌బ్యాంక్ నిర్ణయించింది. ఇక్కడి ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఈ మార్చిలో 20 లక్షల మంది విద్యార్థులు వీటిని ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6…

Read More

ప్రైవేట్ ఆపరేట్లకు పోటీ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ రెడీ అద్భుతమైన ఫీచర్లతో, అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్! భారత స్మార్ట్‌ఫోన్ మేకర్లతో కలిసి తయారీ ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ భారత టెలికం మార్కెట్‌లో మరో సంచలనానికి ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెరతీసింది. అతి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ అక్కడి ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది.  5జీ రేస్‌లో వెనకబడిపోయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్న సంస్థ.. ఇప్పుడు 5జీ ఫోన్‌ను అందరికీ దగ్గర చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి ఫీచర్లు తెలియనప్పటికీ ఇలా ఉండొచ్చంటూ కొన్ని స్పెసిఫికేషన్లు వైరల్ అవుతున్నాయి.   బీఎస్ఎన్ఎల్ 5జీ ఫోన్ ఫీచర్లు ఇలా..…

Read More

సర్వేలో సమస్తం కులగణనకు రాష్ట్ర సర్కారు రెడీ..!! ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ అక్టోబర్ 29 కులం, ఉప కులం మొదలుకొని ఆస్తిపాస్తులు, అప్పుల దాకా 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ కుటుంబ సభ్యులతోపాటు పశుసంపద సమాచారం సేకరణ పేరు, వయసు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే ఫ్యామిలీ ఇన్కం, భూమి, ఇల్లు, బైకులు, కార్ల లాంటి డేటా కూడా వచ్చే నెల 6 నుంచి సర్వే మొదలు.. 15- నుంచి 20 రోజుల్లో పూర్తి! కులగణన ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరి హైదరాబాద్ : కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే నెల 6 నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో చేపట్టే కులగణన కోసం మొత్తం 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ను ప్రభుత్వం…

Read More