Author: rayala polayya

కబడ్డీ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఇందూ ర్ వార్త వెబ్: ఖమ్మం జిల్లా ప్రతినిధి జిల్లా కబడ్డీ అసోసియేషన్ మరియు పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను 28,29,30 వ తారీఖులలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరుదయాకర్ రెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ఇ ల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ ప్రసన్న  జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్  అసోసియేషన్ ప్రముఖులు ప్రజాప్రతినిధులు క్రీడా నిపుణుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా…

Read More

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ధర్మసోత్ దసరద నాయక్   ఇందూర్  అక్టోబర్ 31 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ  దీపావళి శుభాకాంక్షలు తెలిపిన. లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.ధర్మసోత్ దశరధ్ నాయక్. దశరథ్ నాయక్. మాట్లాడుతూ. చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటాం కొత్త బట్టలు, పిండి వంటలు, కాంతులు విరజిమ్మే టపాసులు, అందమైన దీపాలతో వెలిగిపోయే నివాసాలతో యావద్దేశం సంబరాలు చేయాలని వారు ఉన్నారు. ఈ దీపావళి వేల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ జీవితాలలో వెలుగు పువ్వులు వికసించాలనిమీ ప్రేమ అనురాగం ఆప్యాయత నాపై ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఉండాలని దీపావళి ఎలా వెలిగించే దీపాలు మీ వెంట నిత్యం వెలుగులు నింపాలని అష్టైశ్వర్యాలు సిద్ధింప చేయాలని కోరుకుంటూ… మీకు మీ కుటుంబ సభ్యులకు…

Read More

*సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే* ఇందూర్ వార్త అక్టోబర్ 31 డెస్క్ న్యూస్ తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా 2 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 4 రహదారులుగా విస్తరించనున్నారు. 86.5 KM మేర విస్తరణ జరగనుండగా.. 40.42 KM మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.

Read More

పాపకొల్లు గ్రామంలోఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఇందూరు వార్త అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు ప్రధాన సెంటర్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .మండల నాయకులు రోకటి సురేష్ మాట్లాడుతు ఆమె చేసిన సేవలను కొని ఆడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య, సక్రు, ఎస్ కే సుభాని, హత్తి రామ్, సామ్య, రాంబాబు, మహిళా నాయకురాలు బాదావత్ రజిత, పాపిని మధు, రాయి విష్ణుమూర్తి, రామనాథం, రామస్వామి, పోతిని బాబు, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More

ప్రజలందరికీదీపావళి శుభాకాంక్షలు;కట్టం ఎర్రప్ప దీపావళి పర్వదినం సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ కట్టాం యర్రప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,దేశవిదేశాలలో స్థిరపడిన,నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు ఈ పండుగ సందర్భంగా పూజలు,నోములు భక్తిప్రపత్తులతో జరుపుకుంటారని,మిఠాయిలు, బహుమతులు పంచుకుంటారని కాట్టం యారప్ప తెలిపారు టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరారు ప్రజలందరి ఇండ్లలో చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించాలని, శుభాలు జరుగాలని యార్రప్ప కోరుతున్నారు

Read More

సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. వచ్చే నెల 6 నుండి మొదలయ్యే సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల సాటిస్టికల్ ఆఫీసర్స్, మండల ప్రత్యేక అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లకు ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరించాలని అన్నారు ప్రజల యొక్క…

Read More

ప్రజలందరికీదీపావళి శుభాకాంక్షలు;కట్టం ఎర్రప్ప ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి దీపావళి పర్వదినం సందర్భంగా సాసిటీ వైస్ చైర్మన్ కట్టాం యర్రప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,దేశవిదేశాలలో స్థిరపడిన,నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు *ఈ పండుగ సందర్భంగా పూజలు,నోములు భక్తిప్రపత్తులతో జరుపుకుంటారని,మిఠాయిలు, బహుమతులు పంచుకుంటారని కాట్టం యారప్ప తెలిపారు *టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరారు* *ప్రజలందరి ఇండ్లలో చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించాలని, శుభాలు జరుగాలని యార్రప్ప కోరుతున్నారు*

Read More

*సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. వచ్చే నెల 6 నుండి మొదలయ్యే సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల సాటిస్టికల్ ఆఫీసర్స్, మండల ప్రత్యేక అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లకు ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి…

Read More

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి….భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం.వెంకట్రావు ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐ టి స సారపాక సౌజన్యం తో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యాను అభ్యాసిస్తున్నా విద్యార్ధిని,విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ& ఓరియంటేషన్ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జాన్ మిల్టన్  అధ్యక్షతన జరిగిన సమావేశం కి ముఖ్య అతిథి గా భద్రాచలం ఎమ్మెల్యే  డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరు అయి విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  మట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం డిగ్రీ కళాశాలలో చదువుతున్నా విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి పేరు-ప్రఖ్యాతలు తీసుకొని రావాలి ఆకాంక్షించారు. కళాశాల కి అవసరం అయిన మౌలిక సౌకర్యాలు కల్పనకు క్రుషి చేస్తాను అన్నారు…ఈ కార్యక్రమం లో హెచ్ ఆర్ చీఫ్…

Read More