Author: rayala polayya

రక్తదానం చేసిన ఏబీవీపీ నాయకులు – రోహిత్ — జిల్లా రక్తదాతల సేవా సమితి –నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ శుక్రవారం నవంబర్ 01 కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనారోగ్యం నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ రక్త దానానికి ముందుకు వచ్చి అత్యవసర సమయంలో రక్త దానం చేయాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి ఓ పాజిటివ్ రక్తం అందించారు ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ దేశసేవ నిమిత్తమై తాను ఎల్లప్పుడూ ఏబీవీపీ కార్యకర్తగా ముందుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది…

Read More

ఇందిరా గాంధీ ఆశయాల సాధనకై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలి* -రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల ఇందూరు వార్త నవంబర్ 1 ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో ప్రతినిధి భారత ప్రధానిగా ఇందిరా గాంధీ చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆశయాల సాధనకై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల శ్రీనివాసరావుఅన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన భారత మాజీ ప్రధాని, భారతరత్న, దివంగతః ఇందిరా గాంధీ వర్ధంతిసందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం స్థానిక అయ్యప్పనగర్ లో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో* ఇందిరా గాంధీ చిత్రపటానికి కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశం నిర్వహించి దేశానికి ఆమె చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ పేదరికం నిర్ములన, హరిత విప్లవానికి…

Read More

ఈనెల 6న కలెక్టరేట్ ఎదుట జరుగు ధర్నాను జయప్రదం చేయండి విద్యాహక్కు చట్టం 2009 ను అమలు చేయాలి ఇందూర్ వార్త నవంబర్ 1 ఉమ్మడి ఖమ్మం జిల్లాల  ప్రతినిధి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కొత్తగూడెం: విద్యాహక్కు చట్టం 2009 ను అమలు చేయాలనే డిమాండ్ తో ఈనెల 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగు ధర్నాను జయప్రదం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కోరారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాల్సి ఉండగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఎస్సీ,ఎస్.టి,బీసీ,దివ్యాంగులకు ప్రైవేటు విద్యాసంస్థలలో 25% రిజర్వేషన్ కల్పించాలని,2009 లో చట్టం చేసిన విద్యాహక్కు…

Read More

*అశ్వాపురం మండలంలో 30 లక్షల అంచనా వ్యయంతొ నిర్మించిన పలు సీ.సీ. రోడ్ల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం ఇందూర్ వార్త నవంబర్ 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి *అశ్వాపురం మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గ్రామ పంచాయతీలో నెల్లిపాక గ్రామ పంచాయతీలో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 5,సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే  పాయం కి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించినారు,అనంతరం రిబ్బన్ కట్ చేసి సి.సి. రోడ్లు ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు అనంతరం గ్రామస్తులు తో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు పలు సమస్యలు పాయం దృష్టికి తేగా సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ప్రజల కోరిక మేరకు రోడ్లను వేయించి ప్రజల సమస్యలను తీర్చిన ఎమ్మెల్యే *పాయం*…

Read More

మద్దిశెట్టిని చరవాణి ద్వారా  అభినందించిన మంత్రి శ్రీ రామ్ కుమార్ వాలియా ఇందూరు వార్త  నవంబర్ 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఈరోజు న్యూ ఢిల్లీ నుండి ఇండియన్ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మరియు బిజెపి జాతీయ నాయకులు శ్రీ రామ్ కుమార్ వాలియా ఫోన్ ద్వారాగా తెలంగాణ రాష్టంలోని 6 జిల్లాల్లో బీజేపీ సభ్యత్వాలను వాలియా సూచన తో అధిక సంఖ్యలో చేసినందుకు ప్రత్యేకంగా ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *మద్దిశెట్టి సామేలు* ని అభినందించడం జరిగింది. మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి యొక్క కార్యకర్తను వాలియా  అభినందించారు.

Read More

డ్రగ్స్ మహమ్మారి బారిన పడొద్దు ఎమ్మెల్యే జారె ఇందూర్ వార్త : వెబ్ డెస్క్, ధమ్మపేట  గ్రామపంచాయతీ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో గ్రామపంచాయతీ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా ప్రధమస్థానంలో నిలిచిన జట్టుకి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మొదటి బహుమతి అందించారు రెండు మూడు నాల్గవ బహుమతులను మాజీ సర్పంచ్ చాప రాఘవయ్య  పండా భాను , లాలు  చాప ఆనంద్  సహకారంతో అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తానని క్రీడల వల్ల శారీరక మానసిక ఆనందమే కాకుండా మెరుగ్గా రానిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడే గొప్ప అవకాశం వస్తుందని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడాలలో పాల్గొంటున్నవారు గ్రామీణ ప్రాంతాలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అధిక శాతం ఉన్నారని ఆటలలో ధనిక పేద అనే…

Read More

మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినరాష్ట్రస్థాయి పోటీలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మోదుగు జోగారావు ఇందూరు వార్త అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మంత్రివర్యులు పొంగులేటి  .శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ:-మోదుగు.జోగారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశియం స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు  పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా 28,29,30 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించి,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు,పేరున కృతజ్ఞతలు,ధన్యవాదములు మరియు అభినందనలు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోదుగు.జోగారావు

Read More

దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి దేవాలయంలో పూజలు చేసిన –రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల ఇందూర్ వార్త అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి దీపావళి పర్వదినం సందర్భంగా పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం శ్రీ కనకగదుర్గమ్మతల్లి (పెద్దమ్మతల్లి) దేవాలయంలో* జరిగిన ప్రత్యేక పూజల్లో కొత్వాలపాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు, రైతులు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలుఆనందోత్సవాలతో జీవనం సాగించాలని అమ్మవారిని వేడుకొన్నారు. దీపావళి సందర్భంగా పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, *కొత్వాల* ప్రజలకు *దీపావళి శుభాకాంక్షలు తెలిపారు*. ఈ కార్యక్రమంలో *మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, వై వెంకటేశ్వర్లు, పాకలపాటి రోశయ్య చౌదరి*, భక్తులు,…

Read More

జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక అంశాలపై గ్రామసభ ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 ఇందూరు వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో మునగ సాగు, గురించి రైతుల ఎంపిక మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక అంశాలపై గ్రామసభ నిర్వహించారు.. గ్రామ పెద్దలు రైతులు ఈజీఎస్ వేజ్ సీకర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

*జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి* *పొదిలి జ్యోతి అధ్యక్షతన ఇందిరా గాంధీ  వర్ధంతి* మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున  ఇందిరా గాంధీ గ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారు దేశం సురక్షితంగా ఉండాలి అని ఉగ్రవాదుల తూటాలకు బలి అయ్యారు, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమెను అనుసరిస్తూ ల్యాండ్ రిఫామ్స్ తీసుకొచ్చారు పీవీ నరసింహారావు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి ఇందిరా గాంధీ దేశ ఐక్యత కోసం తమ ప్రాణాలు అర్పించిన వారు ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి పోదిలి జ్యోతి , మరియు దమ్మపేట మండల మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కుంటా యశోద, మహిళా కాంగ్రెస్ మండల సెక్రెటరీ మచ్చల పార్వతి, రామలక్ష్మి కృష్ణవేణి…

Read More