Author: rayala polayya

దీక్ష దివస్ ను విజయవంతం చేయండి ఇందూరు వార్త నవంబర్ 27 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఈ నేల 29న జరిగే దీక్ష దివస్ లో పార్టీ శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయండి కార్యదర్శి దొడ్డా రమేష్ తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ నాయకుడు బి ఆర్ ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న కరీంనగర్ అలుగునూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజున వారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించి నిర్బంధించారు.ఐనా పట్టు విడవకుండా 11రోజులు ప్రాణం పోయినా,ఎత్తిన పిడికిలి దించను, ఎత్తిన జెండా దించను, ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా అని చెప్పి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, కుట్రలను ఛేదించి,అకుంఠిత దీక్షతో ఆనాటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి 60 ఏండ్ల కల ఐన తెలంగాణ…

Read More

సంపన్న దళితుల తొక్కిసలాట పేద దళితుల అనాధ అనే పుస్తకాన్ని కుంజా ధర్మారావు కి అందజేసిన :మద్ది శెట్టి ఇందూర్  వార్త నవంబర్ 27 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎక్కడైతే బీజేపీ జాతీయ నాయకులు మరియు ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము రచించిన సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథఅనే పుస్తకాన్ని  బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, బీజేపీ భద్రాచలం నియోజవర్గ అభ్యర్థి మరియు మాజీ జడ్పిటీసీకుంజా ధర్మారావుని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లిపాక నరసింహారావు, ఊకే వెంకన్న, సోడే నాగరాజు, కారం రాజు, సోడే చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. *మద్దిశెట్టి సామేలు,* *ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.*

Read More

బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యేకి వినతిపత్రం : జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ భీ ఇందూరు వార్త నవంబర్ 26 ఉమ్మడి ఖమ్మం  జిల్లా ప్రతినిధి ఎమ్మెల్యే కి బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ వినతిపత్రం అందజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ భీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్టు బెల్ట్ షాపులను తిసి వేయాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది,ప్రతి బజారికే నాలుగైదు బెల్ట్ షాపులు ఉన్నవి,24 గంటలు అందుబాటులో ఉండటం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని,మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే  చోర్వతీసుకొని తక్షణమే తీసివేపించాలని మహిళా మండల అధ్యక్షురాలు షేక్ జాన్ భీ  కోరారు.

Read More

వాహన తనిఖీల్లో భాగంగా  గంజాయి వాహనం ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నిన్న తేదీ 24.11.2024 న మద్యానం 15.00 గంటల సమయంలో నేను నా సిబ్బంది తో కలసి సారపాక గ్రామ శివారు , పల్లె ప్రకృతి వనం వద్ద వాహనములు తనికీ చేస్తూ అనుమానాస్పదం గా వస్తున్న హోండా సిటీ కారు ను ఆపి తనికీ చేయాగా అట్టి కారు డ్రైవర్ గంజాయి ని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నాము అని చెప్పా గా , అట్టి కారు డ్రైవర్ & ఓనర్ అయిన శ్యామల్ సర్కార్ @ శ్యాం బాయి S /o కహగం సర్కార్ , వయస్సు : 36 సంవత్సరాలు , కులం : SC/నమశూద్ర , కార్పెంటర్ పని R/o MV-78 గ్రామం , నలకుంతి పంచాయతి , కలిమేల( బ్లాకు & టాన), మల్కన్ గిరి జిల్లా…

Read More

రాష్ట్ర గ్రంధాలయం చైర్మన్ రియాజ్ ను సన్మానించిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల   ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన కేంద్ర గ్రంధాలయం భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా కొత్వాల ఆయనను కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు. నూతనంగా గ్రంధాలయం చైర్మన్ అయిన సందర్భంగా ఆయనను కొత్వాల అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వరరావు, మాలోత్ కోటి నాయక్, డిష్ నాగేశ్వరరావు, ఎస్.కెబాషా, ప్రొఫెసర్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇళ్ల స్థలాల కోసం 9 రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి పేదలకు మద్దతుగా నిలిచిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంటపల్లి గ్రామం సమీపము వద్ద ఇళ్ల స్థలాలు కావాలని తొమ్మిదో రోజు ధర్నా చేస్తున్నటువంటి నిరుపేదలు కు మద్దతు తెలిపిన ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల నుంచి ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేస్తున్న అధికారులకు పట్టింపు లేదని,తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని,ప్రభుత్వాలు మారుతున్న కూడా పేదల బ్రతుకులు మారడం లేదని, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని,ఇల్లు కావాలని రోడ్డు ఎక్కితే కేసులు బనాయిస్తున్నారని,ధర్నా చేస్తున్న ఆదివాసీల వాహనాలు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని,పెట్టిన కేసులు కూడా వెనకకు తీసుకోవాలని,ఆదివాసీ నాయకులు తంబల్ల…

Read More

కీ.శే.లేతాకుల.రివీన్ కుమార్ ఫోటోకు ఘనమైన నివాళ్లు అర్పించిన మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర నాయకులు:-మోదుగు.జోగారావు,సిద్దెల.తిరుమలరావు ఇందూర్ వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం నివాసి,రైటర్ బస్తికీ చెందిన,సింగరేణి మాదిగ జే.ఏ.సి.ఉద్యోగుల సంఘం నాయకులు కీ.శే.లేతాకుల.రివీన్ కుమార్, సింగరేణి కాలరీస్,బెల్లంపల్లి,శాంతి గనిలో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేస్తూ,ఆనారోగ్యంతో ఇటీవల మరణించినారు.విషయాన్ని తెలుసుకొన్న మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర నాయకులు మోదుగు.జోగారావు,సిద్దెల.తిరుమలరావు ఈ రోజు దశ,దినకర్మకు హాజరు అయ్యి,రివీన్ కుమార్ ఫొటోకు పూలతో ఘనమైన నివాళ్లు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినారు.ఈ కార్యక్రమంలో నాయకులు డి.యకాయ్య. పి.వెంకటేశ్వర్లు,ఏసోబు,కుమార్,కన్నయ్య,రవి తదితరులు పాలుగోన్నారు.

Read More

పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రద్దు చేసిన రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి ఎన్నికల సమయంలో ఎంఎల్ఏ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పాల్వంచ: పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని,పట్టణంలో రద్దు చేసిన రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జెట్టి ఆనందరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ నాయకుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంఎల్ఏగా గెలిపిస్తే పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడం గెలిచాక అమలు చేయకపోవడం పరిపాటిగా మారిందని,ఇప్పుడు ఉన్న శాసన సభ్యులు గతంలో 2009 లో కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు.అదేవిదంగా పాల్వంచ పట్టణ పరిధిలో గల 727,817,444,999 సర్వే నెంబర్లలో గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల జీవనభృతిని వెంటనే ఇవ్వాలి. (ఏ ఐ పీ కే ఎం ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి వ్యవసాయ కూలీలకు జీవనభృతిగా ఏడాదికి 12,000 ఇస్తానని హామీ ఇచ్చి 11 నెలలు అవుతున్న ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకే ఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము సిపిఐ ఎం ల్మా స్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ అన్నారు. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) పిలుపు మేరకు మార్కెట్ యార్డ్ లో జరిగిన సధస్సు లో వారు మాట్లాడుతూ. దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు…

Read More

డీజీపీ చేతుల మీదుగా రివార్డు పొందిన భద్రాచలం కోర్టు కానిస్టేబుల్ సుధీర్ బాబు భద్రాచలం గంజాయి కేసులలో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా కృషి చేసినందుకు గౌరవనీయులైన డీజీపీ  చేతుల మీదుగా రివార్డు పొందిన భద్రాచలం కోర్టు కానిస్టేబుల్ వై .సుధీర్ బాబు PC NO 2248 ని ప్రత్యేకంగా అభినందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Read More