- Amazon Offer: అమెజాన్లో సగం ధరకే iPhone 15.. ఈ ఒక్క రోజే ఆఫర్..
- ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి సుఖసంతోషాలు నింపాలి
- మాట ఇచ్చిన మనవడు నెరవేర్చిన తాత
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు
- మినీ రేంజ్ రోవర్ మారుతి: కాంపాక్ట్ SUV మార్కెట్లో బలమైన పోటీదారు
- ఇందూర్ వార్త క్యాలండర్ నీ ఆవిష్కరించిన కామారెడ్డి ఎమ్మేల్యే వెంకట రమణ రెడ్డి
- హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అడిషనల్ ఏ ఎస్పీ చైతన్య రెడ్డి
- గ్రామల అభివృద్ధికి పెద్దపీట మద్ది చంద్రకాంత్ రెడ్డి
Author: rayala polayya
ఇంకా పూర్తికాని గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జి ఇందూర్ వార్త జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ఫ రవికుమార్ దొర అశ్వాపురం మండలం.. ఐదు సంవత్సరములకు ఒకసారి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీఆదివాసుల బ్రతుకులు మారటం లేదు.ఎమ్మెల్యేలు ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఆదివాసులకు ఉన్న కొద్ది ఆస్తులు అంతరించిపోతున్నాయి. ఆదివాసి గ్రామాలలో వర్షం వస్తే సరైన రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదివారం నాడు అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జిని పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ప రవికుమార్ దొర మాట్లాడుతూ అశ్వపురం మండలంలోని ఆదివాసి గ్రామాలైన గొందిగూడెం, ఎలకలగూడెం ఎగులూరు,గూడెం వర్షాకాలం వస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన ఇసుక ఒక బ్రిడ్జి పూర్తికాకుండ మధ్యలోనే ఆగిపోయింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆదివాసులకు మేము ఉన్నావ్ అంటూ మాయమాటలు చెప్పి మేము…
అధికారుల నుండి స్పష్టమైన హామీ రాకుంటే ఆమరణ నిరాహార దీక్ష అంటున్న నాయకులు ఇందూర్ వార్త డిసెంబర్ 6ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఆర్ పోలయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు అక్రమాలకు గురికాకుండా మండల ప్రజల ప్రయోజనాల కొరకు సర్వే చేసి హద్దులు నిర్మించాలని రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఎలా అంటూ శాంతియుతంగా జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం ముందు దీక్షకు కూర్చోవటం జరిగి నేటికీ రెండవ రోజు అవుతున్న రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ స్పష్టమైన హామీ ఇచ్చిన దాఖలాలు లేవు బి.ఎస్.పి పార్టీ వివిధ కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు అదే విధంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దీక్ష శిబిరంలోనే ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఇందూరు వార్త డిసెంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆర్ పోలయ్య సత్తుపల్లి పట్టణం – పోస్ట్ ఆఫీస్ వద్ద – ఆర్థిక వేత్త, న్యాయకోవిధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం అధ్యక్షులు శివా వేణు, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, ఉడతనేని అప్పారావు, కమల్ పాషా మరియు సత్తుపల్లి మండలం, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్…
జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా రామిశెట్టి నరేందర్ ఎన్నిక ఇందూరు వార్త డిసెంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆర్ పోలయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాంగ్రెస్ పార్టీ జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో నియమితులైన రామిశెట్టి నరేందర్ ఎన్నిక అవడంఅర్షించ దగ్గ విషయమని ప్రకటనలో తెలియజేశారు యువత యువకుల సమస్యలపై నా వంతు సహకారం జూలూరుపాడు మండలంలో ప్రతి ఒక్కరికి నా తోడ్పాటు ఉంటుందని మండలంలో యువత నన్ను జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఒక ప్రకటనలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో జె ఎస్ ఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కి వినతి పత్రం ఇందూర్ వార్త డిసెంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం కొత్తగూడెం డిసెంబర్ 3 ( ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ లపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలను విద్యార్థులకు నిజాయితీగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిటైర్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా రామవరం లో కలిసి వినతి పత్రం అందించిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ ఈ సందర్భంగా కోటా శివశంకర్ మాట్లాడుతూ…
తప్పుడు ధృవపత్రాలతో దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తిరస్కరించి చేతులుదులుపు కోవడం సరైంది కాదు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం: జీవో నెంబర్ -76 ద్వారా తప్పుడు ధృవపత్రాలతో ఇంటి పట్టాలకు దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులు రద్దు చేసి చేతులు దులుపు కోవడం సరైంది కాదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇల్లు ఉండి యాజమాన్య హక్కు లేని వారి కోసం ప్రవేశ పెట్టిన జీవో నెంబర్ -76 ద్వారా అక్రమ పద్ధతిలో రైతు బజార్ స్థలాన్ని దోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవిన్యూ అధికారులు,జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో గత నెల 23వ తేదీన…
రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు ఇందూర్ వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ముళ్ళగిరి రమేష్ కార్యదర్శి గా రాయల .పో లయ్య ఏకగ్రీవంగా ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు ఎన్నిక సోమవారం అశ్వారావుపేట రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ముళ్ళగిరి రమేష్ ప్రదాన కార్యదర్శిగా రాయలపొలయ్య, కోశాధికారిగా వంటిపల్లి శ్రీకాంత్ ,ఉప అధ్యక్షునిగా పి.సురేష్ బాబు,సహాయ కార్యదర్శిగా అంబటి,సున్నం శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ముళ్ళగిరి రమేష్ మాట్లాడుతూ,అశ్వారావుపేట నియోజకవర్గంలో పాత్రికేయులు,జర్నలిస్ట్ మిత్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.విలేకరుల కనీస హక్కులైన ఇంటి స్థలాలు విషయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి జర్నలిస్ట్ కు అందేలా కృషి చేస్తామని,అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనల్లో…
విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా మద్దిశెట్టి సామెలు నియామకం. ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరపరదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యోగి ఆదిత్యా నాథ్ ఆదేశాలు మేరకు జాతీయ కోఆర్డినేటర్ మహంత్ ముకేష్ నాథ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా మద్దిశెట్టి సామేలు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా భాద్యతలు స్వీకరించినందుకు గాను యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. నాకు ఈ భాద్యతలు రావడానికి కారకులైన విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్, గురూజీ మహంత్ ముఖేష్ నాథ్ కి, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోశాధికారి లక్ష్మి ఠాకూర్కి , విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ…
చర్లలో ఆగని కసాయిల గోవుల వ్యాపారం ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో సుమారు 80 గోవులు తరలించిన కసాయిలు వెంకటాపురం ఎటునాగారం మీదగా హైదరాబాద్ చేరిన మూగజీవులు అడుగు బయట పెడితే అడవులు జల్లెడ పట్టే నిఘా వ్యవస్థ ఏమైంది!? మూగజీవుల కళేబారాలతో అధికారులకు వాటాలు ఉన్నట్టేనా!? పత్రిక కథనాలతో పరిచయం చేసిన పాపాలు ఆగేది లేదా!? త్వరలో మరికొన్ని సంచలన కథనాలు
ర హక్కు కార్యకర్త అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మద్దిశెట్టి సామెలు. ఇందూరు వార్త డిసెంబర్ 1 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సమాచార హక్కు కార్యకర్త అసోసియేషన్ రిజిస్టర్డ్ .నెం. 293/409 ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో దీనిని జాతీయ అధ్యక్షులు అశోక్ శుక్లా స్థాపించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యకులుగా మద్దిశెట్టి సామెలు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కి, పంపించడం జరిగింది నాకు ఈ భాద్యతలు రావడానికి కారకులైన ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి. నా. రాము, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్, గురూజీ మహంత్ ముఖేష్ నాథ్కి , విశ్వ హిందూ…