Author: ఇందూర్ వార్త

ఇందూరు వార్తా ప్రతినిధి రాజు టిపిసిసి పిలుపుమేరకు నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ సబ్స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది, సందర్భంగా మాట్లాడుతూ ఉచిత కరెంటు ప్రారంభించి రైతుల బిల్లులను మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని అన్నారు. కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే మాట వట్టి బూటకం అని,రైతులకు కేవలం 10 గంటలు లేదా 12 గంటలు కరెంటు ఇస్తూ ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి అత్యధిక ధరలకు కరెంటు కొనుగోలు చేస్తూ, రైతు పేరు చెప్పి ప్రైవేటు సంస్థల నుంచి కమీషన్లు కాజేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో mpp జ్యోతి సురేష్ నాయక్ నర్సాపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ రుస్తుంపెట్ mptc అశోక్ నర్సాపూర్ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాడిగా నరేష్ నాయకులు…

Read More

ఇందుర్ వార్తా ప్రతినిధి రాజు 51 జీవో ప్రకారం మల్టీ పర్పస్ విధానం ద్వారా అన్ని రకాల పనులు చేయాలని నిబంధనలు పెట్టిందిగ్రామపంచాయతీ కార్మికుల పనితీరును చూసి సమ్మెలో భాగంగా కౌడిపల్లి యువసేన ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వారికి ఎల్లప్పుడూ యువసేన అందుబాటులో ఉంటుందని తెలియజేశారుగ్రామపంచాయతీ యొక్క పనితీరులుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నాలుగవ రోజు  కారోబార్ ఎల్లం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు పట్ల అనైతికంగా వ్యవహరిస్తుందని కార్మికులు అన్నారు తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేని విధంగా 8500/- జీతం ఇచ్చి మా యెక్క జీవితం లో వెలుగులు నింపిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  కృతజ్ఞతలు కానీ ఇప్పుడు. ఏ ప్రభుత్వ ఉద్యగికీ లేనట్టు గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రమే 51 జీవో ప్రకారం మల్టీ పర్పస్ విధానం ద్వారా అన్ని రకాల పనులు చేయాలని…

Read More

ఇందూర్ వార్తా  ప్రతినిధి రాజు మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండలం చిట్కుల్ గ్రామ ప్రాంతంలోని మంజీరా పరివారిక ప్రాంతంలో వెలిసిన అమ్మవారుచరిత్రఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని పాతకోడూరు గ్రామంలోని భారద్వాజ గోత్రానికి చెందిన ఐలవజ్జల కుటుంబం మాతృ దేవతను ఆరాధించే శాక్త ఆరాధనలో నిష్ణాతులైన అనేక మంది మహానుభావులకు ప్రసిద్ధి చెందింది. ఈ కుటుంబంలో 1917లో శ్రీ వెంకటరమణయ్య జన్మించారు. అతను శక్తి లేదా మాతృ దేవత యొక్క ఆరాధన సంప్రదాయంలో గొప్ప నిపుణుడు అయ్యాడు. వంశ దేవత మరియు గ్రామ దేవత అయిన ముక్కంటమ్మ దేవత అతనిని ఆశీర్వదించింది. ఆయుర్వేదం, జ్యోతిష్యం, తెలుగు, సంస్కృతం, వ్యాకరణం మొదలైన వాటిలో గొప్ప పండితుడు. అతను కవి కూడా మరియు అవధానంలో నిపుణుడు, అద్భుతమైన జ్ఞాపకశక్తి మరియు అధిక మరియు విశేషమైన కవితా నైపుణ్యం అవసరమయ్యే నిర్దిష్ట కవితా ప్రక్రియ. ఒక దశాబ్దం పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతటా పర్యటించారు. అతను మల్లికార్జున భగవానుడు మరియు భ్రమరాంబ దేవి నివాసమైన శ్రీశైలంలో…

Read More

గ్రామ పంచయతీల అభివృద్ధి ముఖ్య లక్ష్యం నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనులు వివిధ గ్రామాలు  మండలాలలో ఈ పథకం ప్రజలకు సరైన క్రమశిక్షణ తో పనులు చేయించాలి కానీ కొన్ని మండలాలలో వంద రోజులు పూర్తి చేసుకోకుండా  అలాగే ఉన్నారు ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్నత అధికారులు ఉండడం గమనార్హంవంద రోజులు పూర్తి చేసుకొని ఉపాధి హామీ సంబంధించిన వ్యక్తి పని కలిపించమని సంబంధిత ఆఫీసులో ఫిర్యాదు చేసుకోవచ్చు అలా వాళ్ళు పని కల్పించకపోతే వారి పైన కఠిన చర్యలు తీసుకోవచ్చుగ్రామపంచాయతీ లో నివసించే ప్రజలు జీవనోపాధిపై ఆధారపడి ఉంటారు. ప్రతి ఒక్కరికి వందరోజుల పని కల్పించాలి ఎంపీడీవో దానికి తగిన చర్యలు తీసుకోవాలి.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (లేదా, NREGA No 42, తర్వాత “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజుపర్మిషన్ లేకుండా యేదెచ్చగా మట్టి తరలింపునర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో జోరు దందాచూసి చూడనట్లుగా ఉన్న అధికారులుఈ నిర్లక్ష్యం ఎవరిదిఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన వివిధ మండలాలలో ఇష్టం వచ్చినట్లుగా చేరువుకుంటలలో జెసిబి సహాయంతో మట్టి తరలించుకుంటున్నారు.మట్టిని వెంచర్ల కు  అమ్ముకోవడం  జరుగుతుంది.జోరుగా మట్టి దండ సాగుతున్న అధికారులు మాత్రం ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువులు కుంటలు వాటిపై పూర్తి అవగాహనతో ఉండి మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిఅలాగే చెరువులలో తూములు కాలువలు శిథిలావస్థలో ఉన్న వాటి గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు ఒక చెరువుకి వర్షపు నీరు రావాలి అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు అంటే చెరువుకు వచ్చే మార్గం కాలువలు ఏర్పాటు చేయాలి చెరులోకి వచ్చే వాటర్ గత సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి చెరువు దగ్గర అలుగు లాంటి…

Read More

 కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలురాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఆశయంకానీ ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం గమనార్హంస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవడంఒక లైబ్రరీ లేకపోవడంకనీస క్రీడా మైదానం కూడా లేకపోవడంవిద్యార్థులకు సైన్స్ ల్యాబ్ లేకపోవడంచాలీచాలని తరగతి గదులువిద్యార్థులు టాయిలెట్స్ కు ఇబ్బంది పడాల్సి వస్తుందిమెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో విద్యార్థులు చాలీచాలని తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్నారు మధ్యాహ్న భోజనం ఆరుబయట వండుతున్నారు చెట్ల కింద ఇలా ఒకే మండలంలో కాకుండా వివిధ మండలాలలో చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలి ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన వారిపైన…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు వర్షం పడడం వల్ల బస్టాండ్ సమీపంలో నీరు చేరుతుంది.దీని మీద ఇప్పటివరకు గ్రామంలో ఉన్నత అధికారులు స్పందించలేరుబస్టాండ్ ఆవరణలో మురుగునీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండల  కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వర్షం పడినప్పుడు ఆ వర్షం నీరు కాస్త బస్టాండ్ ముందు ఉన్న వంపులోకి చేరుకొని అలాగే నిల్వ ఉంటుంది దీనిపై స్థానిక ఉన్నతాధికారులు గాని ఆర్టీసీ డిపార్ట్మెంట్ గాని ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా గమనార్హం.ఇదే విషయమై స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నీరు నిలవడం వల్ల దోమలు అలాగే వాటి వల్ల వచ్చే ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రజల యొక్క యోగక్షేమాలు దృష్టిలో ఉంచుకోవాలివర్షాకాలంలో ప్రయాణికులకు ఆర్టీసీ తరఫునుండి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఇది దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు రవాణా సౌకర్యాల ను మెరుగుపరిచాలే స్టూడెంట్స్ అలాగే సాధారణ కూడ ప్రయాణికులు కూడా…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని తునికి పోచమ్మ టెంపుల్ ఆవరణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  తొమ్మిది సంవత్సరాల పాలన సందర్భంగా మహా జన సంపర్క్ యోజన సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు పథకాల లబ్ధిదారుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలను మరియు కిసాన్ సమాన్ నిధి వివరించడం జరిగింది మరియు సాహెల్ హెల్త్ కార్డు గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, బిజెపి మండల అధ్యక్షులు రాకేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సత్యనారాయణమండల ఇంచార్జ్ గోడ రాజేందర్, , మండలం అధ్యక్షులు రాకేష్, మండలం ప్రధాన కార్యదర్శి కుమార్,మండలం ఉపాధ్యక్షులు సురేష్, మండలం కోశాధికారి…

Read More

ఇందూరు వార్తా ప్రతినిధి రాజుసాయి దుర్గ కటింగ్ షాప్  పున ప్రారంభించిన కౌడిపల్లి మండల సర్పంచ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని సర్పంచ్ పొరమ్ అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర రెడ్డి కౌడిపల్లి మండల కేంద్రంలో చిలుముల చిన్న, చిన్నం రెడ్డి భవనంలోని షట్టర్లలో చిలప్ చెడ్ మండలం రాందాస్ పల్లి గ్రామానికి చెందిన మంగలి నాగేష్ కు సంబంధించిన సాయి దుర్గ కటింగ్ షాపును కౌడిపల్లి గ్రామ పెద్దల సమక్షంలో పున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ కో ఆప్షన్ మెంబర్ హైమద్, వార్డు మెంబరు తిరుమలేష్, మల్లేష్, బర్ల కృష్ణ, మహమ్మద్ నగర్ మురళీధర్ రెడ్డి, కాన్ సాబ్, మోటార్ వైండింగ్ మెకానిక్ సుధాకర్, గొల్ల గోపాల్ యాదవ్, దశరథ్ యాదవ్, కన్నారం బిక్షపతి, ఎస్ఎంసి చైర్మన్ జగన్, కారోబార్ ఎల్లం, పెంచలయ్య, వడ్ల శామయ్య, తదితరులు పాల్గొన్నారు

Read More

మెదక్ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో  ప్రజావాణి కార్యక్రమం రైతన్న కష్టాలు వెల్లువరోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన మనోహరాబాద్ గ్రామస్తులుఇందూర్ వార్తా ప్రతినిధి రాజు:తమ సమస్యను చెప్పుకుంటున్న బాధితులు,మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు డబల్ బెడ్ రూమ్ లకు బదులుగా మూడు లక్షలు  ఆర్థిక సహాయం అందజేయాలని మనోహరాబాద్ గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హామీ హామీ ఇవ్వడం జరిగిందని రోడ్డు విస్తరణ బాధితులు హిమాపురం వెంకటేష్ గౌడ్, సాకలి కిష్టయ్య, పి మల్లేష్, ఇమాంపురం అంజా గౌడ్, సమ్మె ఉద్దీన్, దస్తగిరి గౌడ్, పుల్లయ్య గౌడ్ తదితరులు ప్రజావాణి ఫిర్యాదులో పాల్గొన్నారు

Read More