- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు1 ఒక పాలసీ ఒక కుటుంబానికి బాధ్యతగా ఉంటుంది2 ఆ పాలసీ వల్ల ఆ కుటుంబానికి ఎన్నో ఉపయోగాలు3 ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాలసీని తప్పనిసరిగా కలిగి ఉండాలి4 కుటుంబ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కు పంపిణీ నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం అతని భార్య పిల్లలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో శ్రీరామ్ శ్రీ లైఫ్ పాలసీ ఉండడంతో నామిని అయిన వారి తల్లి దుంపల బూదెమ్మకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగ వేందర్ రావు చేతుల మీదుగా రూ.13,91,821 బీమా చెక్కును అందజేశారు. అనంతరం నామిని కి ప్రతి నెల 14సంవత్సరాల వరకు ఉచితంగా 5 వేల పెన్షన్ సదుపాయం లభిస్తుంది. ముఖ్యఅతిథిగా ఎస్సై…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు1 విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే ముఖ్య లక్ష్యం2 విద్యార్థులకు అండగా ఉంటాం3 ఒకే తరహాలో విద్యను అందిస్తాం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట్ మండలం గోమారం గ్రామంలో ఉన్నతి గ్లోబల్ హైస్కూల్ లో విద్యార్థులకు విద్య ను అందించడంలో ఆనందంగా ఉందని స్కూల్ మేనేజ్మెంట్ తెలియజేశారు పిల్లలకు విద్య నేర్పించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు ఉన్నతి గ్లోబల్ హైస్కూల్ ను గోమారం గ్రామం యొక్క ప్రజల ఆశీస్సులతో ఇక ముందుకు సాగుతూనే ఉండాలని విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉన్నత విద్య అందించడమే ముఖ్య లక్ష్యంగా స్కూల్ పనిచేస్తుందని సిబ్బంది తెలియజేశారు.
ఇందూరు వార్తా ప్రతినిధి రాజు1 నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ చెరువులను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే2 చెరువులు కుంటలు అలుగులు పారడం చాలా సంతోషకరం3 వర్షపాతం అధికంగా నమోదు కావడం వల్ల ఈ సంవత్సరం యాసంగి పంటలకు కూడా ఇబ్బంది లేదు4 రైతులు సుభిక్షంగా ఉంటే అందరూ బాగుంటారు5 రైతన్న మేలును కోరుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం6 ప్రతి సంవత్సరం రైతుకు మంచే జరగాలి. నర్సాపూర్ నియోజకవర్గమైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి వివిధమండలాల్లో పర్యటించి రైతులు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని తెలియజేశారు చెరువులు నిండుకుండలా కలకలలాడుతుంటే రైతులు ఎంతో సంతోషకరంగా ఉంటారని తెలియజేశారు రైతులు క్షేమంగా ఉంటే ప్రభుత్వం చాలా సంతోషకరంగా ఉంటుందని తెలియజేశారుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన వివిధ మండలాలలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో చెరువులు కుంటలను సందర్శించడం జరిగింది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు నిండుకుండలా మారి అలుగులు పారుతున్న సందర్భంగా శనివారం రోజు నర్సాపూర్ నియోజకవర్గంలోని…
ఇందూరు వార్తా ప్రతినిధి రాజు 1 ప్రయాణికులకు ఆర్టీసీ అందిస్తున్నటువంటి చిరు కానుక2 మెదక్ ఆర్టీసీ డిపో నుండి ప్రయాణికులకు శుభవార్త మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ప్రయాణికులకు శుభవార్త కౌడిపల్లి బస్టాండ్ కంట్రోలర్ పాయింట్ నుండి మెదక్ ఆర్టీసీ డిపో నుండి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా t9 టికెట్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. t9 టికెట్ యొక్క ప్రాధాన్యత 60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు ఉదయం 9 గంటలకు తీసుకుని టికెట్ రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఈ టికెట్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు t9 టికెట్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే దీనివల్ల ప్రయాణికులకు చాలా ఉపయోగం ఉంది కౌడిపల్లి నుండి సూరారం షాపూర్ చింతల్ ఐడిపిఎల్ బాలానగర్ వరకు వంద రూపాయల t9 టికెట్ తీసుకోవడం వల్ల ప్రయాణికులకు పోవడానికి రావడానికి వచ్చేసి ₹100 మాత్రమే, టికెట్ ధర కంటే…
ఇందూర్ వార్త ప్రతినిధి రాజు ప్రయాణికులకు సహకరించిన ఆర్టీసీ డిపార్ట్మెంట్ చీకటిమయంలో ఉన్న బస్టాండ్ వెలుగులలోకి 23 వ తారీకు నాడు ఇందూర్ వార్త లో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీసీ సిబ్బందిమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని బస్టాండ్ లో లైట్స్ రావడంలేదని ప్రయాణికులు వాపోడం తో కౌడిపల్లి మండలం లో రెండు రోజుల లో మెదక్ డిపో ఆర్టీసీ సిఐ వీరబాబు కౌడిపల్లి బస్టాండ్ లో లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆర్టీసీ తరఫునుండి సీఐ వీరబాబు తెలియజేశారు. లైట్లు ఏర్పాటు చేయడంలో సహకరించిన సిబ్బందికి మెదక్ డిపో సిఐ వీరబాబు అభినందనలు తెలియజేశారు. లైట్స్ ఏర్పాటు చేసినందుకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు *ఈ బస్టాండ్ మనది మన అందరిదీ దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం*
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుపేరుకే ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాము1 కనీస వసతులు లేకపోవడం గమనార్హం2 పట్టించుకోని అధికారులు3 గోదాము చుట్టుపక్కల సిసి రోడ్ లేకపోవడంతో వాహనాలకు ఇబ్బందిగా మారిందిమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాము చుట్టుపక్కల సిసి రోడ్ లేకపోవడంతో వాహనాలు లోడింగ్ తో వచ్చి అక్కడే ఇరుక్కుపోతున్నాయి. వర్షాకాల సమయంలో నీరు చేరడంతో గుంతలు ఏర్పడి అదే గుంతల్లో వాహనాలు ఇరుక్కపోతున్నాయి దీనివల్ల లారీ డ్రైవర్ కి దగ్గరిలో ఆహార వసతి కూడా లేకపోవడం విడ్డూరం లారీలు వచ్చి రెండు మూడు రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి గోదాము చుట్టుపక్కల మరమ్మత్తులు చేయించాలి
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి బస్టాండ్ లో రాత్రి సమయంలో కరెంట్ లేకపోవడం ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది స్పందించి రాత్రి సమయంలో కరెంటు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఒకవైపు ఆర్టీసీ చార్జింగ్ మోతలతో ప్రయాణికులను బాధితుల కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా విడ్డూరం ముఖ్యంగా మెదక్ డిస్ట్రిక్ట్ లో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్లు ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థలో ఉన్న బస్టాండ్లను పరిశీలించి వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాలి
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజునేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో తనిఖీలు ఎస్పి. పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్పెద్ద శంకరంపేట్. మెదక్ జిల్లా ఎస్.పి. పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ ఆదేశానుసారం అల్లాదుర్గం సర్కిల్ పెద్ద శంకరంపేట మండల పోలీస్ స్టేషన్ పరిది మాడ్చెట్పల్లి గ్రామంలో అల్లాదుర్గ్ సి.ఐ. .జార్జ్ ఆద్వర్యంలో ఎస్సైలు- 04 గురు మొత్తం 25 మంది పోలీసు సిబ్బంది కలిసి ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు 250 ఇళ్లను సోదాలు చేశారు. గ్రామస్తులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనం ఫోన్ల రికవరీ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించారు . నంబర్ ప్లేట్ సరిగా లేని ద్విచక్ర వానాలు ,పత్రాలు సరిగాలేని, 43 ద్విచక్ర వాహనాలు, 08 ఆటోలు, అదుపులోకి తీసుకొని పెద్ద శంకరంపేట పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల…
హైదరాబాద్ బ్యూరోఇందూర్ వార్తా ప్రతినిధి రాజుకల్తీ పై స్పందించని అధికారులుప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వ్యాపారవేతలుఅడిగే అధికారి కూడా లేకపోవడం గమనార్హంతినే తిండిలో కల్తీపరిశుభ్రత లేని రెస్టారెంట్లుపరిమిషన్ లేని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లుఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు కానీ కొందరు వ్యాపారవేతరులు నిర్లక్ష్యం వల్ల వారి యొక్క ఆరోగ్యాలు వారి చేతులలో కాకుండా వ్యాపారవేత చేతులలో ఉంటున్నాయిప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కల్తీ సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకోరాదుపసుపు నుండి పచ్చిమిర్చి పొడి దాకా అంతా కల్తీ పొద్దున మనం లేచి తినే టిఫిన్ లో కూడా కల్తీ ఆయిల్ ఇలాంటి వాటిని అరికట్టాలిఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తమ జిల్లాలలో పరిమిషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వెంటనే మూసివేయాలిఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర ఏమిటిఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనేది రెస్టారెంట్‌ల నుండి ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్నేశ్వర్ కాలనీ యందు ఒక వ్యక్తి తన ఇంటిలో అక్రమంగా ఎండు గంజాయి నిల్వఉంచి అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు, ఏడ్ సూపరిడెంట్, మెదక్ జిల్లా గారి ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ వారు తమ సిబ్బందితో, అట్టి ఇంటిలో విస్తృత తనిఖీలు నిర్వహించగా అతడి వద్ద నుంచి 2.035 kg ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పేరు మహమ్మద్ సమీరొద్దిన్, తండ్రిపేరు : షర్ఫొర్దిన్, మ॥ంసం॥గా గుర్తించి అతని పై NDP5 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరిలించినట్లు నర్సపూర్ ఎక్సైజ్ CI. తెలిపారు. ఇట్టి తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ CI నరెందర్, సిబ్బంది చంద్రయ్య, ఎల్లయ్య, హరీష్, నవీన్, నరేష్ మరియు పాల్గొన్నారు