Browsing: Current Affairs

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు విద్యుత్ అంతరాయంఈనెల 18న కౌడిపల్లి,సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ వర్క్ ఉండడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లో గురువారం ఉదయం 11 గంటల…

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వాటర్ ట్యాంక్ దగ్గర పైపుల నుండి లీకేజ్ వల్ల నీళ్లు మొత్తం …

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు అభయ హస్తం గ్యారంటీ ల పథకాలకు సంబందించిన గ్రామ సభ రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.ఈ కార్యక్రమానికి…

ఇందూర్ వార్త హైదరాబాద్ బ్యూరో, HP, BPCL, IOC కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి.…

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజునర్సాపూర్ నియోజకవర్గం,వెల్దుర్తి మండల కేంద్రంగా అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి బిఆర్ఎస్…

ఇందూర్ వార్త ప్రతినిధి రాజురైస్ మిల్ అసోసియేషన్ తరఫున 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి…

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని…

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు రైతులు ఉచిత పశువైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కౌడిపల్లి పశువైద్యాధికారి రాజు అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామంలో విజయ డైరీ,పశుగణాభివృద్ది సంస్థమెదక్…

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ని జాతీయ రహదారి పైన అరుదైన చిత్రం ప్రయాణికులతో రద్దీగా మారుతున్న ఆర్టీసీమొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ…

ఇందూర్ వార్త ప్రతినిధి రాజువికసిత్ భారత్ సంకల్ప యాత్రశనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో బాగంగా నర్సాపూర్ మండలం, నారాయణపూర్ గ్రామంలో…