Author: rayala polayya

ఆన్నపురెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్లు అందుబాటులో లేరని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపిన *తుడుం దెబ్బ* నాయకులు ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించే టీచర్లు పదో తారీకు నుండి సమ్మెలో ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదు అందువల్ల విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు,నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తుడుం దెబ్బ నాయకులు మద్దతు తెలియజేశారు,వారు మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి,పాఠశాలలో పరీక్షలు టైం టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని,తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా చూడలని తుడుం దెబ్బా జిల్లా నాయకులు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు బండారు సూర్యనారాయణ,తంబళ్ల రవి,కారం…

Read More

అశ్వారావుపేట దళిత సంఘాల ఆధ్వర్యంలో.. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అశ్వరావుపేట తాసిల్దార్ కి వినతి. ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16 అశ్వారావుపేట : భారతదేశానికి అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన భారత జాతీయ నాయకులు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అశ్వారావుపేట పట్టణంలో ఏర్పాటు చేయుటకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ అశ్వారావుపేట దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. బాబూ జగ్జీవన్ రామ్ భారతీయ స్వాతంత్ర కార్యకర్తగా, దళితుల సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని, 1979లో భారతదేశ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ సభ్యుడిగా, వివిద శాఖల్లో వివిధ హోదాల్లో భారతదేశ అభివృద్ధి కోసం, దేశ ఔనత్యం కోసం…

Read More

జూలూరుపాడు మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించాలి ఇండూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16 తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కిడ్నీ సమస్యకి అధికంగా ప్రజలు గురవుతున్నారు అని,ఇటీవల ఒక మహిళ కిడ్నీ సమస్యకి మృతి చెందడం జరిగిందని,కచ్చితంగా జూలూరుపాడు మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించాలి,మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,అలాగే కిడ్నీ సమస్య బారిన పడిన బాధితులను గుర్తించి కార్పొరేటు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించాలని మరియు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు మండల పరిధిలో నీరు (వాటర్ ) నీ ల్యాబ్ లకి పంపించి పరీక్ష చెప్పించాలని,బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలనీ,ప్రజలు కిడ్నీ సమస్య భారీ పడకుండా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనీ తుడం దెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు…

Read More

చర్చి ఆధ్వర్యంలో ఆదివాసి బిడ్డలకు భోజన వితరణ  ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16 అశ్వరావుపేట మండలం చెన్నాపురం గ్రామంలో నివాసముంటున్న ఆదివాసి బిడ్డలకు ఒకరోజు మా వంతు సహాయం కింద నిన్న ఆదివారం చర్చి ఆధ్వర్యంలో వారికి బట్టలు అలాగే భోజనం ఏర్పాటు చేసి వారితో ఒక రోజు గడిపి రావటం జరిగింది

Read More

                       శివ శక్తుల గిరిజన పూజారుల గురించి భారత ప్రధాని కి లేఖ. ఇందూరు వార్త డిసెంబర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతిని మరియు గుడులను కాపాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శివ శక్తుల గిరిజన పూజారులకు దీప దూప నైవేద్యం పథకం ద్వారా 10,000/- రూపాయల నెలసరి వేతనాన్ని అందించాలి అని, అదే విధంగా గుడులకు మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జాతీయ ఎస్టీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కి లేఖలు రాసిన స్పందించడం లేదని….. గౌరవ భారత దేశ ప్రధాని *శ్రీ నరేంద్ర మోడీ* గారికి ఈరోజు మెయిల్ ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈ విషయంలో సహకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ…

Read More

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా… కరకగూడెం మండలం. రఘునాథపాలెం గుట్టల్లో పెద్దపులి సంచారం… ఇందూరు వార్త డిసెంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి పెద్ద పెద్ద అరుపులతో గాండ్రింపులు… అడవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు!…ఇంకా లభించని పాదముద్రలు..! అన్వేషన్లో అడవి శాఖ అధికారులు..! పెద్దపులికి హాని కలిగిస్తే కఠిన చర్యలు.! మణుగూరు ఎఫ్డిఓ సయ్యద్ మక్సుద్ మోహిద్దిన్…

Read More

డైమండ్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారె ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వారావుపేట మండల కేంద్రంలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం ఐటిడిఏ పిఓ బి రాహుల్ మరియు జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Read More

వేగం తగ్గించని మట్టి ట్రాక్టర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఎర్ర మట్టి తోలకాలు ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అధికలోడు ఓవర్ స్పీడుతో నడి ఊర్లో కూడా వేగం గా తిరుగుతున్న ట్రాక్టర్లు గుడి బడి అని తేడా లేకుండా చిన్నపిల్లలు వృద్ధులు తిరుగుతున్న ప్రదేశంలో ఓవర్ స్పీడు వెళ్ళటం వలన భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు

Read More

విద్యకు మరియు హాస్టల్ వసతి భోజన సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 14 ఎస్ టి హాస్టల్ లో సహాపంక్తి భోజనం లో పాల్గొన్న… డాక్టర్ మట్టా దయానంద్  సత్తుపల్లి పట్టణం – JVR డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో లో ఎస్ టి  హాస్టల్ విద్యార్థినిలు తో కలిసి” సహాపంక్తి ” భోజనం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ . మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రివర్యులు  రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో విద్యకు మరియు హాస్టల్ వసతి, భోజన సదుపాయాలకు పెద్ద పీఠ వేస్తుంది అని విద్యార్థిని, విద్యార్థులు మంచి చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో ఉండాలి అని తెలిపారు…. సత్తుపల్లి నియోజకవర్గం లో అన్ని హాస్టల్స్ ను, స్కూల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాము అని తెలిపారు.. కాంట్రాక్టర్ లు హాస్టల్స్ లో…

Read More

ఏకలవ్య గురుకుల పాఠశాలలో నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి దమ్మపేట మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్. విద్యార్థినులతో కలిసి అల్పాహారం సేవించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే

Read More