- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజునీలం మధు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు..పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి..ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి..సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర…టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన..నీలం మధు ముదిరాజ్ రాక కోసం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను అన్నారు.పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ గారికి కేటాయించాలని కోరుతూ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ ముదిరాజ్ సంఘానికి చెందిన 30 మంది చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ పై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. చాలా సంవత్సరాలుగా నిరంతరం…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకులుజడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తామెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట్ మండలం పోతుల గూడ గ్రామానికి చెందిన మంద బిక్షపతి ఇటీవల అనారోగ్యం కారణం వల్ల మృతి చెందిన విషయం తెలుసుకుని ఆ బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు, మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు, శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, ఆ కుటుంబానికి, ఆర్థిక సాయం 5000 వేల రూపాయలు అందజేశారు, ఈ కార్యక్రమంలో, యువ నాయకులు పత్రాల ప్రశాంత్ గౌడ్, నాగరాజు గౌడ్, స్వామి గౌడ్, అశోక్ వెంకటేష్ నర్సింలు బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇందూర్ వార్త ప్రతినిధి రాజుమెదక్ జిల్లానర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలంశివంపేట కేంద్రంగా అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భగళాముఖి దేవి పూర్ణాహుతి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించిన కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి (మాజీ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు వరంగల్ మంథని ) జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, రాష్ట్ర నాయకులు పబ్బ రమేష్ గుప్త, యువ నాయకులు దొంతిరెడ్డి సంతోష్ రెడ్డి,కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నర్సింహ రెడ్డి,సర్పంచ్ లు నవాపేట సర్పంచ్ ఏనుగు అశోక్ రెడ్డి, చెన్నా పూర్ సర్పంచ్ బొల్లభారతి బిక్షపతి, పెద్ద గోటిముక్కల సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్, పాంబండ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,గైని బైటి శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ వాకిటి భిక్షపతి రెడ్డి, భారత ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు వీరేశం, మాజీ వైస్ ఎంపీపీ సిలివేరు అంజనేయులు, పీఏసీఎస్…
ఇందూర్ వార్తా ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు హరికృష్ణ అధ్యక్షతన గౌరవ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఇట్టి సమీక్ష సమావేశం లో ఫారెస్ట్ హరితవనాలు ఫిట్టింగ్ మరియు ప్లాంటింగ్ పనులను 20/09/2023 వరకు పూర్తి చేయాలని అదేశించడం జరిగినది హార్టికల్చర్ ప్లాంటేషన్ దరఖాస్తు చేసుకున్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలపడం జరిగినది వచ్చే 2024-2025 సంవత్సరం కొరకు నర్సరీలు ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేసుకుని ఉండాలి మరియు గ్రామపంచాయతీ 7 రకాల రిజిస్టర్లు మరియు జాబ్ కార్డ్ అప్డేషన్ / నర్సరీ రిజిస్టర్ లు పూర్తి చేసుకొని ఉండాలని సూచించడం జరిగినది పాల్గొన్న అధికారులు ఎంపీడీవో , ఏపీవో (ప్లాంటేషన్ మేనేజర్ శశిరేఖ)ఈసిసాంకేతిక సహాయకులు పంచాయితీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు. పాల్గొన్నవారు అధికారులు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంనర్సాపూర్ మండలంలో లైన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధం తరఫున పతాంజలి న్యూట్రిషన్ బిస్కెట్స్ ని గవర్నమెంట్ హైస్కూల్లో పంపిణీ చేయడం జరిగింది సుమారు 300 మంది పిల్లలకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు అశోక్ కుమార్. జి ఎన్ టి కోఆర్డినేటర్ మాణిక్యం లైన్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ పట్టణ బంద్ కరపత్రం విడుదలమెదక్ ఆత్మగౌరవానికి, హరీష్ రావు దొర పోకడలకు మధ్య సమరమే బంద్ పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిషమెడికల్ కళాశాల మంజూరులో మంత్రి హరీష్ రావు అబద్దపు హామీలకు నిరసనగా ఈ నెల 14 న నిర్వహించే మెదక్ పట్టణ బంద్ కరపత్రాన్ని కాంగ్రెస్ నేతలు మంగళవారం ఆవిష్కరించారు. పీసీసీ సభ్యులు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణకాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మెదక్ పట్టణ బంద్ ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతూ గడిచిన పదేళ్లుగా మెదక్ జిల్లా అభివృద్దిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ నీళ్లు, నిధులు, కార్యాలయాలను సిద్దిపేటకు తరలించుకుపోయిన దొంగ మంత్రి హరీష్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట దొరల అహంకారానికి, మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగే సమరమే ఈ…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్న గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, Vice MPP నవీన్, రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన మహిళ. ధైర్యంతో రోకలిబండ చేత పట్టుకొని గుండాలను తరిమికొట్టిన వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ అని సర్పంచ్ రాజేందర్ కొనియాడారు.చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్ ముఖ్ చాకలి ఐలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమ రాజు జయప్రదా దేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు, భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని భూస్వామి…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా కొల్చారం మండలం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ S మహేందర్ కొల్చారం పోలీస్ స్టేషన్ ని సందర్శించి పోలీస్ స్టేషన్ లోని రికార్డులను మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పరిసరాలను పరిశీలించి, రాబోవు ఎలక్షన్స్ మరియు వినాయక చవితి పండుగ, గణేష్ నిమజ్జనం యందు ప్రత్యేక దృష్టి ఉండాలని మరియు రోడ్ ప్రమాదాల నివారణ గురించి SI కి మరియు సిబ్బందికి తగు సూచనలు తెలియజేశాడు
ఇందూర్ వార్త ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహములో విద్యనభ్యసించే విద్యార్థుల చేత, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డెన్ యాదయ్య గత కొంత కాలంగా విద్యార్థులకు సరియైన ఆహారం పెట్టడం లేదు. విద్యార్థులు అడిగినపుడల్లా ప్రభుత్వం సరిపడా డబ్బులు ఇవ్వడం లేదు, నేను ఏమి చేయాలి అని అంటున్నాడు. ఎప్పుడు పిల్లలను బూతులు తిట్టడం, పైపులతో కొట్టడం ఇలా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అయినా విద్యార్థుల బాధలను జిల్లా అధికారి పట్టించికోవడం లేదు. ఏమైనా అంటే మేము డిటిడివో మేడమ్ గారికి చెబుదామనుకుంటే మేడమ్ ఏం చేస్తది రా .4 వేలు ఇచ్చానంటే హాస్టల్ వైపు కూడా రమ్మాన్నా రాదు . బాత్రూంలో టాప్స్ సరిగా లేకపోవడం (నల్లాలు) సరిగ్గా లేవు, ఎంత చెప్పినా అయినా పట్టించుకోవడం లేదు. ఆహారం మెనూ ప్రకారం పెట్టదం లేదు. అయినా వారానికి…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు స్వర్గీయ శ్రీ చిలుముల విఠల్ రెడ్డి గారి 107 వ జయంతి సందర్బంగా నర్సాపూర్ పట్టణంలోని పూల హారాలతో ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గప్పగారి సత్యం గౌడ్,తొంట వెంకటేష్, సూరారం నర్సింలు,ఎదుల్లాపూర్ మర్రిమహేందర్ రెడ్డి, జే.డీ.మొహమ్మద్,చౌటి బాలరాజ్, బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షులు భోగ చంద్ర శేకర్,గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,లాయక్ షేక్ ,యాదా గౌడ్, జీవన్ రెడ్డి,కౌన్సిలర్లు పంబల్ల రాం చెందర్,దావూద్ ఖాన్,తంగేడుపల్లి అంజనేయులు,సర్పంచ్ లు జితేంధర్ రెడ్డి, ఎల్లమయ్య,రవి కుమార్ ,సేనాది పతి,గైనిబైటి శ్రీనివాస్ గౌడ్,మనోహర్ రెడ్డి,శంకర్ నాయక్ ,జీ కే మొబైల్స్ జ్ఞానేశ్వర్ గుప్త,ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్,మాజీ వైస్ ఎంపీపీ సిలివేరు అంజనేయులు, రాజయ్య,యువ నాయకులు అంతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు