Author: indurvaartha (ఇందూర్ వార్త)

ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి ఇందూర్ వార్త/ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడుకులస్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్పించాలని ఏజెన్సీ గౌడుకుల హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నరాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇల్లందు మండలం పోలారం లో గౌడుసంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు గా శాసన సభ లో సి ఎం రేవంత్ రెడ్డి గౌడుకులస్తులకు రాజ్యాంగ చట్టం మేరకు ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని. ప్రభుత్వ సంక్షేమ పడకాలు అమలు చేయాలని కోరినప్పటికీ BRS ప్రభుత్వం పట్టించు కొలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు కుల వృత్తి చేసేందుకు సొసైటీలు ఏర్పాటు చేయాలని. ప్రభుత్వ సంక్షేమ పడాకాలు వర్తింప చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడు కులస్తుల ను ఐక్యం చేసేందుకు. హక్కుల పరిరక్షణ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సభలు…

Read More

*ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు. హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్… _ఇందూర్ వార్త ప్రతినిధి కరీంనగర్ డిసెంబర్ 21_ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శనివారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్,అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో ఎమ్మెల్యే కౌశిక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు,ముఖ్యఅతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్,కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి,అపరాజ ముత్యం రాజు,తొగరు సదానందం మొలుగూరి సృజన,పూర్ణ మక్కపెళ్లి కుమార్, లావణ్య సుశీల, ముక్క రమేష్,ఉజ్మా,ఇమ్రాన్, ఉమామహేశ్వర్ ,ప్రతాప కృష్ణ,మంజుల ,బీ ఆర్ ఎస్ నాయకులు సంగెం అయిలయ్య,సంగం ఐలయ్య, చింత శ్రీనివాస్,అమ్జద్దుల్లా,ఖాన్ కోహెడ కమలాకర్ శ్రీదేవి,తొగరు బిక్షపతి ,తొగరు శివ , పంజాల సదానందం గౌడ్, దిల్ శీను, కేసరి మధు,అఖిల్ గౌడ్, రేఖ, ప్రభావతి…

Read More

అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..! పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…* _ఇందూర్ వార్త ప్రతినిధి కరీంనగర్ డిసెంబర్ 20_ శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాజ్యసభలో మతోన్మాది అమిత్ షా అంబేద్కర్ ని కించపరిచేలా మాట్లాడినందుకుగాను,శుక్రవారం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు అందేమేకల పర్శరములు అధ్వర్యంలో లో అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై మండల ఎస్సై బి. రాజేష్ కి ఫిర్యాదు చేశారు..కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అందమే కల పరశురాములు, మండల యువజన అధ్యక్షుడు బోయినీ వేణుగోపాల్,జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ మిట్టపెల్లి ఆదర్శ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడిగే పర్షరాములు,గ్రామ అధ్యక్షులు ఏనగందుల లక్ష్మన్,మచమల్ల రమణయ్య,కవ్వంపెళ్ళి సంజీవ్ , అందే…

Read More

*బైబిల్ మిషన్ కల్వరి షారోను మహి మాలయం లో సెమీ క్రిస్మస్ వేడుకలు *** -పాస్టర్ మహిమాకర్ తేజా ఆధ్వర్యంలో. -ముఖ్య అతిధిగా కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నిరజా ప్రభాకర్ చౌదరి ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ డిసెంబర్:18 మండల పరిధిలో పేరువంచ గ్రామ పంచాయితీ పరిధి అంబెడ్కర్ నగర్ మెయిన్ రోడ్డు నందు గల బైబిల్ మిషన్ కల్వరి షారోను మహిమాలయం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేక్ కటింగ్ చేసి స్విట్స్ అందిచి ఒకరికి ఒకరు ముదస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నిరజా ప్రభాకర్ చౌదరి అందరి కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమం లో కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలకుంట నరసింహ రావు, తక్కేళ్లపాటి శ్రీనివాస్ రావు,మట్టా రామకృష్ణ,శివ…

Read More

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై అందుబాటులో భారీ డిస్కౌంట్లు రూ.10 వేల వరకు తగ్గింపు బ్యాంక్ కార్డులు, ఎక్స్చేంజ్ రూపంలో మరింత డిస్కౌంట్ లభ్యం ఇందుర్ వార్త ఐఫోన్-15 మోడల్ ఫోన్లు కొనాలని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లకు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్16 ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో పాత మోడల్ ఫోన్ల రేట్లు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 15 ధర రూ.10,000 మేర తగ్గింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ ఫోన్లు గణనీయ డిస్కౌంట్ ఆఫర్లపై లభిస్తున్నాయి. 256జీబీ వేరియెంట్ ఫోన్ అసలు ధర రూ.70,999గా ఉండగా ప్రస్తుతం సుమారు రూ.9,000 భారీ తగ్గింపుపై అందుబాటులో ఉంది. రూ.1000 అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ప్రయోజనాన్ని కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇక అమెజాన్‌పై…

Read More

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన సత్తుపల్లి పట్టణ మండల బీఆర్ఎస్ శ్రేణులు. సత్తుపల్లి డిసెంబర్ 17 : ఇందూర్ వార్త ప్రతినిధి రవీందర్ రావు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం బీఆర్ఎస్ సత్తుపల్లి పట్టణ మండల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమ, పట్టణ అధ్యక్షులు షేక్…

Read More

Dell Laptop” త‌క్కువ ధ‌ర‌లో డెల్ కంపెనీ ల్యాప్‌టాప్.. 33990 రూపాయ‌లే.. ఇందూర్ వార్త  డెస్క్ Dell Laptop” ఈ డిజిట‌ల్ యుగంలో కంప్యూట‌ర్, ల్యాప్ టాప్ అంద‌రికీ అవ‌స‌రమే. చ‌దువు, బిజినెస్, ఉద్యోగ అవ‌స‌రాలకు ఎక్కువ‌గా ల్యాప్ టాప్ వాడుతుంటారు. మీకోస‌మే త‌క్కువ ధ‌ర‌లో డెల్ కంపెనీ ల్యాప్ టాప్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. వాటి వివరాలు డెల్ (స్మార్ట్ చూస్) కోర్ i3 ప్రాసెస‌ర్ 1215 U, 12వ (12 Gen) జెన‌రేష‌న్ (4.40 GHz వరకు, 10MB 6 కోర్లు) (8జీబీ రామ్‌/512 జీబీ (2 DIMM స్లాట్‌లు, 16GB వరకు పెంచుకోవ‌చ్చు) SSD/Fahad/Window 11/ఎంఎస్ Office’ 21/15″(38cm)/1.6 కేజీ ల్యాప్ టాప్ 38 సెం.మీ.లతో సాఫ్ట్‌వేర్: జీవితకాల చెల్లుబాటుతో ముందే లోడ్ చేయబడిన Windows 11 హోమ్ | జీవితకాల చెల్లుబాటుతో MS ఆఫీస్ హోమ్ మరియు విద్యార్థి 2021| McAfee మల్టీ-డివైస్ సెక్యూరిటీ 15…

Read More

ముందస్తుగా పోలీసుల అదుపులో మాజీ సర్పంచ్ తునికి వేణు భిక్నూర్ డిసెంబర్ 16: ఇందూర్ వార్తా ప్రతినిధి నవీన్ గౌడ్  మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ముందస్తుగా మాజీ సర్పంచ్ తునికి వేనుని అదుపులోకి తీసుకోవడం జరిగింది సర్పంచ్ లై పాత పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదుకు మాజీ సర్పంచులు బయలుదేరుతారని ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సంవత్సరం కాలంగా పెండింగ్ బిల్లును చెల్లించకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన తెలియజేశారు*

Read More

జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత ఇందూర్ వార్త : జగిత్యాల్ ల్ ప్రతినిధి జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15 జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటి స్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళల తో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జగి త్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని అన్నారు.కాంగ్రెస్‌ పాలనలో తెలం గాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని, మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు.ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్‌ సర్కార్‌ను నిలదీశారు.

Read More

భూకబ్జాకు పాల్పడుతున్నారంటూ మైనంపల్లి హన్మంత రావు బంధువు ఫిర్యాదు కిషన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న స్థలం విషయంలో వివాదం అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు ఆధారంగా మరో కేసు ఇందూర్ వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ వెల్లడించారు.   కాగా, ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ సదరు అపార్ట్‌మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తమను…

Read More