- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
దేశానికి, బీజేపీ పార్టీకి అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివిఆ మహనీయుని అడుగుజాడల్లోనే ప్రతి బీజేపీ కార్యకర్త నడుస్తున్నాడుఆయన ఆశయాల సాధనకు మోదీ గారు కృషి చేస్తున్నారుబీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డిభారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆద్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశలి రాజకీయ దురంధరుడు శత్రు దేశములకు చెమటలు పట్టించి భారతదేశమునకు వన్నెను తెచ్చిన భరతమాత ముద్దుబిడ్డ నిష్కలంక రాజకీయ జీవితంతో ప్రజలకు సుపరిపాలన అందించిన భారత పూర్వ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ మహనీయుని చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి అటల్ బిహారీ వాజపేయి గారి సేవలు మరువలేనివనీ, ఆ మహనీయుని అడుగుజాడల్లోనే…
*రైతుల జోలికొస్తే కేసీఆర్ ను బొంద పెడతాం*-ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసినా, రైతుల జోలికొచ్చినా కేసీఆర్ ను బొంద పెడతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నలుగురి స్వలాభం కోసం 4 వేల మంది రైతులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులంటే కేసీఆర్ కు చులకనగా ఉందన్నారు. రైతులు తలుచుకుంటే కేసీఆర్ ను బొంద పెడతారని, దానికోసం రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే…
*కవితకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఎందుకిచ్చావ్ కేసీఆర్*ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన.. నాతో పాటు నీ బిడ్డ కవిత కూడా ఎన్నికల్లో ఒడిపోయింది.. నాకు బి ఫార్మ్ ఇవ్వకుండా నీ బిడ్డకు మాత్రం రెండుసార్లు ఎమ్మెల్సి ఎందుకిచ్చావ్ కేసీఆర్ అని ప్రశ్నించారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఏమైనా మేము పిచ్చోళ్ళమా అని నిలదీశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారానికి చెక్ పెట్టారు. టిఆర్ఎస్(బీఆర్ఎస్) లో తనను నమ్ముకున్న కార్యకర్తలకు సభ్యత్వం ఇచ్చేందుకు సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా తనను అవమానించారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, తాను ప్రస్తుతం కసిమీద ఉన్నామని, కేసీఆర్ ను బొందపెట్టి తీరుతామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
జాతీయ మహాసభలలో పాల్గొన్న భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు ఉత్తరప్రదేశ్ లక్నోలో జరుగుతున్న భారతీయ విద్యార్థి మోర్చా దాని అనుబంధ సంఘాల జాతీయ మహాసభలలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శలు బట్టు శ్రీధర్, ఙివియం విఠల్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శలు ప్రసన్న కుమార్ యశ్వంత్ , యువ మోర్చా జిల్లా అధ్యక్ష కార్యదర్శలు పెరుమాండ్ల బుల్లెట్ , ప్రభాకర్ యూనివర్సిటీ నాయకులు ఆర్బాస్ ఖాన్, మనోజ్,ప్రవీణ్, రాజు,మల్లేశం,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ జాతీయ మహాసభలలో 1 వ రోజు దేశానికి స్వతంత్ర వచ్చి 75 సంవత్సరల గడుస్తున్నా దేశంలో విద్యా వ్యవస్థ మరియు వెనకబడిన ఆదివాసీ ,నిరుద్యోగం గూర్చి చర్చా జరిగింది .2 వ రోజు నూతన విద్యా విధానం దాని పరిణామాలు విద్యా వ్యవస్థ లో ప్రైవేటైజేషన్ పై చర్చా జరుగుతుంది అని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ ములనివాసి విద్యార్థుకు విద్యాను దూరం…
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపూరి కాలనీలోని FPO ప్రతినిధి శ్రీధర్ రైతులు సేంద్రీయ పద్ధతిలో పండించిన వివిధ రకాల బియ్యం, పప్పులు, ధనియాలు వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలు రైతుల వద్ద నుండి సేకరించి తన షాపులో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారిని వసంత మరియు అడ్లూరు ఎల్లారెడ్డి విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి కలిసి షాపును సందర్శించారు ఈ సంధర్భంగా మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు రసాయనాలు తగ్గించి సేంద్రియ వ్యవసాయం దిశగా మళ్లీ కలుషితం లేనటువంటి ఆహార ధాన్యాలను పండించినట్టయితే సహకార సంఘాల ద్వారా ఈ విధంగా మండల, పట్టణ కేంద్రాలలో షాపులను ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంచేట్టయితే మంచి ధరలకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ విధంగా చేసినట్టయితే మూడు విధాల లాభాలు ఉంటాయని రైతు యొక్క భూమి సారాంతమయితుందని, రైతుకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని, రైతు తను పండించినటువంటి…
ఉపాధి నిధులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు-నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారు-బీజేపీ నేత వెంకట రమణారెడ్డిరైతు కల్లాలు, రైతు వేదికలు కూలీలతో నిర్మించి కూలీలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ నిధులను తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి నిధులను దారి మళ్లించడమే కాకుండా కేంద్రంపై నిందలు వేస్తూ ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్రం ఉపాధి నిధులు అడిగితే కేంద్రంపై నిందలు మోపుతూ నిరసన వ్యక్తం చేరిన బీఆర్ఎస్ తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల కల్లాలు కడితే ప్రధాని మోదికి కడుపు మంట ఎందుకు ఉంటుందని, రైతాంగం చల్లగా ఉంటే మోడీ సంతోషిస్తారన్నారు. ధర్నా చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం…
ఉపాధి నిధులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు-నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారు-బీజేపీ నేత వెంకట రమణారెడ్డిరైతు కల్లాలు, రైతు వేదికలు కూలీలతో నిర్మించి కూలీలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ నిధులను తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి నిధులను దారి మళ్లించడమే కాకుండా కేంద్రంపై నిందలు వేస్తూ ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్రం ఉపాధి నిధులు అడిగితే కేంద్రంపై నిందలు మోపుతూ నిరసన వ్యక్తం చేరిన బీఆర్ఎస్ తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల కల్లాలు కడితే ప్రధాని మోదికి కడుపు మంట ఎందుకు ఉంటుందని, రైతాంగం చల్లగా ఉంటే మోడీ సంతోషిస్తారన్నారు. ధర్నా చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం…