సంపన్న దళితుల తొక్కిసలాట పేద దళితుల అనాధ అనే పుస్తకాన్ని కుంజా ధర్మారావు కి అందజేసిన :మద్ది శెట్టి
ఇందూర్ వార్త నవంబర్ 27 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎక్కడైతే
బీజేపీ జాతీయ నాయకులు మరియు ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము రచించిన సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథఅనే పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, బీజేపీ భద్రాచలం నియోజవర్గ అభ్యర్థి మరియు మాజీ జడ్పిటీసీకుంజా ధర్మారావుని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొల్లిపాక నరసింహారావు, ఊకే వెంకన్న, సోడే నాగరాజు, కారం రాజు, సోడే చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
*మద్దిశెట్టి సామేలు,*
*ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.*