ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వాటర్ ట్యాంక్ దగ్గర పైపుల నుండి లీకేజ్ వల్ల నీళ్లు మొత్తం వృధాగా రోడ్డుపై గుంతలలో నిలిచాయి. తునికి గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు భక్తులకు అక్కడ ఉండే గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై నీటి లీకేజీని ఆపాలి