ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
విద్యుత్ అంతరాయం
ఈనెల 18న కౌడిపల్లి,సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ వర్క్ ఉండడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లో గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కోత విధించడం జరుగుతుంది. వినియోగదారులు సహకరించ గలరు
AE కోటేశ్వరరావు
లైన్మెన్ శివకుమార్