ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
పైడి శ్రీధర్ గుప్తా అరెస్టు చేసిన పోలీస్ శాఖ
18/04/2024 నాడు తెలంగాణ ప్రభుత్వము మరియు సివిల్ సప్లై కార్పొరేషన్ మెదక్ జిల్లా
మోసం చేసి వడ్లను ప్రభుత్వము నుండి పైడి శ్రీధర్ గుప్తా తన రైస్ మిల్లర్ లు శ్రీపాద, శ్రీ వేంకటేశ్వర మరియు శివ సాయి రైస్ మిల్లులకు వడ్లను తీసుకొని దానికి బదులుగా తగిన బియ్యాన్ని ఇవ్వకపోగా , ప్రభుత్వానికి చెల్లించాల్సిన 47 కోట్ల రూపాయలను ఇవ్వకుండా ప్రభుతాన్ని మోసం చేసిన పైడి శ్రీధర్ గుప్తా నీ నర్సాపూర్ యస్.ఐ. జె శివకుమార్, జ్యుడీషియల్ రిమాండ్ కి మూడు కేసులకి సంబంధించి జైలుకి తరలించడం జరిగింది. అని ఎస్ఐ శివకుమార్ తెలిపారు