-
పాపకొల్లు గ్రామంలోఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు
ఇందూరు వార్త అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు ప్రధాన సెంటర్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .మండల నాయకులు రోకటి సురేష్ మాట్లాడుతు ఆమె చేసిన సేవలను కొని ఆడారు ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య, సక్రు, ఎస్ కే సుభాని, హత్తి రామ్, సామ్య, రాంబాబు, మహిళా నాయకురాలు బాదావత్ రజిత, పాపిని మధు, రాయి విష్ణుమూర్తి, రామనాథం, రామస్వామి, పోతిని బాబు, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు