ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో
తునికి నల్ల పోచమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ దొంతుల దుర్గయ్య
ఆత్మ కమిటీ డైరెక్టర్ కౌడిపల్లి డివిజన్ దొంతుల రాజు
మైనార్టీ ప్రెసిడెంట్ బాబర్
వారు మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ఖాయం
కెసిఆర్ ప్రభుత్వం రైతుబంధు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఆదర్శంగా నిలిచింది
మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుండి వేరుచేసి చార్మినార్ జోన్ లో కలుపుతానని కేటీఆర్ హామీ ఇచ్చాడు
సౌభాగ్య లక్ష్మి నెలకు 3000 రూపాయలు ఆడపిల్లలకు 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు ఉన్నవారికి ఈ సౌభాగ్య లక్ష్మి వర్తిస్తుంది
ఆరోగ్యలక్ష్మి పెంపు
దీన పరిస్థితిలో ఉన్న రైతులకు బీదవారికి కెసిఆర్ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పెంపు చేసి వారి కుటుంబాలకు ఆదర్శంగా నిలువబోతోంది
రైతులకు ఊరట నిచ్చే మాట రైతుబంధు పెంపు
ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ నే అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
సాధించిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది