తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
Sep 01, 2024,
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా టీయూ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ యాదగిరి పేర్కొన్నారు.