డైమండ్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారె
ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
అశ్వారావుపేట మండల కేంద్రంలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు
తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు
జారె ఆదినారాయణ
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం ఐటిడిఏ పిఓ బి రాహుల్ మరియు జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..