ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి మండలంలో బిజెపి పార్టీ జీరో స్థాయిలో ఉన్న పార్టీకి కౌడిపల్లి మండల్ సెక్రెటరీ కృష్ణ పార్టీకి సహకరించడమే కాకుండా పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లాడు గతంలో ఉన్న దానికంటే కౌడిపల్లి గ్రామంలో బిజెపి వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా పార్టీకి కౌడిపల్లి గ్రామంలో అధికంగా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పవచ్చు కౌడిపల్లి మండలంలోనే కాకుండా పార్టీకి అడుగున ఆదరణ పెరుగుతుంది దీనికి కారణం మండల సెక్రెటరీ కృష్ణ. పార్టీకి సహకరించినటువంటి కృష్ణ బిజెపికి కట్టుబడి ఉంటారని తెలియజేశాడు. ప్రతి విషయంలోనూ బిజెపికి మద్దతు తెలుపుతూ అడుగడుగునా కాషాయం జెండాను ఎగరవేస్తామని తెలియజేశారు