సంపన్న దళితుల తొక్కిసలాట -పేద దళితుల అనాధ అనే పుస్తకాన్ని యస్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ కి అందజేసిన మద్ది శె ట్టి
ఇందూరు వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము రాసిన సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథఅనే పుస్తకాన్ని ఈరోజు ఎస్ న్యూస్ ఛానల్, జర్నలిస్ట్ విసంపల్లి శ్రీనివాసరావుకి అందజేసిన ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సామేలు