వరిలో మొగి పురుగు నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా
(ఇందూర్ వార్త)
దంతాల పల్లి :డిసెంబర్ 19
దంతాలపల్లి మండలం కేంద్రంలో అవగాహన సదస్సులో రైతులు తమ వరి పొలం లో
మొగి పురుగు నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా గుళికలు ఎకరానికి నాలుగు కిలోల మోతాదులో చల్లుకోవాలని మరియు వరిలో వచ్చు వెడల్పు ఆకు మరియు తుంగ జాతి కలుపు నివారణకు ఎప్ ఎం సి వీరి ఆఫినిటీ ఎకరానికి 12.5 గ్రాములు వారి నాటిన మూడు రోజుల లోపు వాడుకోవాలని ఎఫ్ ఎం సి కంపెనీ జోనల్ మార్కెటింగ్ మేనేజర్ సింహాచలం నాయుడు గారు మరియు మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్ వరలో పురుగుల నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా* న్నారు దంతాలపల్లి గ్రామంలో జరిగిన రైతు సదస్సులో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి నాటిన తరువాత ఎకరానికి 4 కిలోల ఫెర్టర్రా గోళీలతో పాటు ఎస్ఎంసి జినట్ర ఎకరానికి 250 ml మోతాదులో చల్లుకోవడం లేదా పిచికారి చేసుకోవడం ద్వారా మోగి నివరణతో పాటు జింకులోప నివారణకు మంచి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు మరియు ఎఫ్ఎంసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజశేఖర్ గారు మరియు ఎఫ్ ఎం సి మార్కేట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూటికంటి నిహర్ , శ్రీను ,రాకేష్ ,చేతన్ ,ప్రభాకర్ ప్రతినిధులు డీలర్లు పాల్గొన్నారు.