పిల్లుట్ల గ్రామానికి చెందిన మంగళపర్తి బిక్షపతి పోచమ్మ దంపతుల కూతురు స్రవంతి వివాహానికి పుస్తే మెట్టెలు బహుకరించిన ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత
ఇందూర్ వార్త:
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మంగళపర్తి బిక్షపతి పోచమ్మ దంపతుల కూతురు స్రవంతి వివాహానికి పుస్తే మెట్టెలు బహుకరించిన ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి సంతోష గంగాధర్ , ఈ కార్యక్రమంలో పిల్లుట్ల విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మధు , పెద్దపులి సతీష్ , పిల్లి శివకుమార్ , గొల్ల శ్రీశైలం , కుమ్మరి నాగరాజు , సండ్ర సతీష్ , సంతోష్ , గులేగారి రవీందర్ , గొల్ల పర్వతాలు, పెద్దపులి మహేష్, పెద్దపులి చింటూ, తదితరులు పాల్గొన్నారు.