పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21
పాల్వంచ మండల కేంద్రంలో పృథ్విరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నా సేవాలాల్ యువసేన జిల్లా అధ్యక్షుడు భరత్ భానోత్
భారత హైందవ ధర్మ వీరుడు పృధ్విరాజ్ చౌహాన్. క్రీ” శ” 1149 ఉత్తర భారత దేశంలో అజ్మీర్. ఢిల్లీ రాజ్యాలను పరిపాలించారు. చౌహన్ వంశస్థులు చెందిన అయినా 20 సంవత్సరాల లో 1169లో పట్టాభిషేకం పొంది ఎందరు రాజ్యమును ఓడించి వారి రాజ్యాలను కైవసం చేసుకున్నారు 1191లో షాఫుద్దీన్ ఘోరీ మహమ్మద్ ఇరాన్ కైబర్ పంజాప్ పై1.20 లక్షల సైనికులతో ఢిల్లీపై దండయాత్ర కు వచ్చారు. పృధ్వీరాజ్ చౌహాన్ 150 మంది రాజులను ఏకం చేసి మూడు లక్షల సైనికులు గోరి మహమ్మద్ పై దండయాత్రకు దిగాడు. మహమ్మద్ గౌరిపై పృధ్విరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. తదానంతరం పృధ్వీరాజ్ చౌహాన్ మరియు అతని స్నేహితుడిని బంగ్లాదేశ్ లో యుద్ధ సైనికులు గా బంధించారు. పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళల్లో అగ్ని సూలాలతో పొడిచారు. గుడ్డివాడైన. అందుడైన పృధ్విరాజ్ చౌహాన్. బాణం విసిరి గోరి మహమ్మద్ ను చంపినాడు. అతనిని చంపి పృథ్వీరాజ్ చౌహన్ వీరమరణం పొందినారు అలాంటి మహోన్నత వ్యక్తి ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ రాజు. పృధ్విరాజ్ చౌహాన్ గారి విగ్రహాన్ని పాల్వంచ మండల కేంద్రంలో ప్రతిష్టించాలని సేవాలాల్ సేన డిమాండ్ చేస్తుంది