పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 27
ఇందూర్ వార్త ప్రతినిధి
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 15th పైనాన్స్ నిధులు 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో DMHO ప్రమోద్,డిప్యూటీ DMHO శ్రీనివాస్,mroశ్రీనివాస్,mpdo రమాదేవి,mpoరవిబాబు,AE రాజమల్లయ్యా,apm గంగాధర్,గ్రామ మండల నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.