ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన చేసిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రం గౌడ్ , మెదక్ జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సూర్ , మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్ , శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ , శివ్వంపేట మండల్ బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ , నర్సాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు