ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ
మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ ఆఫీస్ లో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఒక లక్ష 16 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగింది. అనంతరం కౌడిపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
వానాకాలంలో ఇండ్లు కూలిపోయిన వాళ్లకి చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు
1 Comment
చాలా మంచి అరుదైన సమయం
చెదలను తిన్న పాము చీమల దాడికి చావాల్సిందే