అలెల్లి నాగేశ్వరరావు సతీమణి బుచ్చమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ఇందూరు వార్త నవంబర్ 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
జూలూరుపాడు మండలం శంభునిగూడెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అలెల్లి నాగేశ్వరరావు సతీమణి బుచ్చమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు
అనంతరం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చావా వెంకటరామారావు మరియు తదితరులు పాల్గొన్నారు