తేమ, తరుగు పేరు తో రైతులను ఇబ్బంది పెట్టవద్దు
ఇందూరు వార్త నవంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
గొనె సంచులు అందుబాటులో ఉంచాలి.
కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి.
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.
పాల్వంచ మండలం సోములుగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డిసిఏంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పాల్వంచ ఎంపీడీవో, ఎంపీవో, సొసైటీ ఉపాధ్యక్షుడు, డైరక్టర్లు, సీపీఐ, కాంగ్రెస్ జిల్లా నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.