తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జక్కా నాగచంద్రరావు ఎంపిక
ఇందూరు వార్త నవంబర్ 17 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మొండివర్రె గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జక్కా నాగచందర్రావుని ఎంపిక చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మొండివర్రే గ్రామపంచాయతీ అధ్యక్షులు వేంపాటి చెన్నారావు దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎండి వలి పాషా దమ్మపేట సొసైటీ ఉపాధ్యక్షులు కట్ట ఎర్రప్ప నారాయణమ్మ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు