ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా
నర్సాపూర్ నియోజకవర్గం
కౌడిపల్లి మండలం
వివరాల్లోకి వెళితే
మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామంలో బర్ల సురేష్ కుమారుడు బర్ల వంశీ తెలిసి తెలియని వయసులో ఇంట్లో తల్లిదండ్రులను మొబైల్ ఫోన్ కొనివమని అడగగా ప్రస్తుతం తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక వడ్ల పైసలు వచ్చిన తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఇంట్లో గొడవపడి గ్రామంలోని వైకుంఠధామం దగ్గర చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందడం జరిగింది అది గమనించి విషయం తెలుసుకున్న కౌడిపల్లి యువసేన అధ్యక్షుడు పోలా నవీన్ అతని మిత్రులతో కలిసి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారికి ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను మొహమాట పడకుండా నన్ను అడగండి అని ధైర్యం చెప్పడం జరిగింది