డీజీపీ చేతుల మీదుగా రివార్డు పొందిన భద్రాచలం కోర్టు కానిస్టేబుల్ సుధీర్ బాబు
భద్రాచలం
గంజాయి కేసులలో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా కృషి చేసినందుకు గౌరవనీయులైన డీజీపీ చేతుల మీదుగా రివార్డు పొందిన భద్రాచలం కోర్టు కానిస్టేబుల్ వై .సుధీర్ బాబు PC NO 2248 ని ప్రత్యేకంగా అభినందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్