పార్థివదేవానికి నివాళులు అర్పించి ధైర్యం చెప్పిఓదార్చిన ఎంపీటీసీ సతీష్
ఇందూర్ వార్త
దంతాలపల్లి:పిబ్రవరి 12
మహబూబాబాద్ జిల్లా దంంతాల పల్లి మండలం దాట్ల గ్రామంలో ఆదివారం ఉదయం అనారోగ్యంతో మరణించిన షేక్ హుస్సేన్(55) పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి, దాట్ల గ్రామ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్
అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం చేశారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం గ్రామానికి చెందిన టేకు వెంకటపతి (85) మరణించగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుమారులు లోకేష్, నీలకంఠలను పరామర్శించి సానుభూతిని తెలియజేసారు.
ఈకార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గుండాల అయిలయ్య, సీపీఎం మండల నాయకులు కొమ్మినేని వెంకట్రాంనర్సయ్య, కొమ్మినేని రామేశ్వరం, కాంగ్రెస్ గ్రామ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్, ప్ర.కార్యాదర్శి మిట్టగడుపుల వెంకన్న,లతీబ్, యస్సి సెల్ అధ్యక్షుడు పోలేపంగు ప్రభాకర్, బీసీ సెల్ ఉపఅధ్యక్షుడు కొత్త రాజయ్య, గ్రామపార్టీ ఉపఅధ్యక్షుడు మిడితపల్లి వీరన్న, సంపేట భాగ్యరాజ్ వెంకన్న,యేసేబు, శుక్కురు, గౌస్, యాకుబ్, బోలేశా, ముస్తాపా తదితరులు పాల్గొన్నారు.