ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
చిలిపిచేడ్ మండలం.. బండపోతుగల్ ఉపసర్పంచ్ మాందాపూర్ మాణిక్యం గారి తండ్రి భూమయ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునితా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి,ఎంపీపీ వినోద దుర్గారెడ్డి,రాం చెంద్రా రెడ్డి,నియోజకవర్గంలో ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు హాజరుకావడం జరిగింది
చిలిపిచేడ్ మండలం
శీలాంపల్లి గ్రామం లో ఎల్లయ్యగారి భూపాల్ రెడ్డి గారికి మోకాళ్ళ చికిత్స అయినందుకు వారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి