ఇందూర్ వార్తా ప్రతినిధి శ్రీశైలం
గ్రామీణ యువతలో క్రిడ స్పూర్తిని నింపాలి యేళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి
SGF మెదక్ జిల్లా కబడ్డీ టవర్ణమెంట్ కమ్ సెలక్షన్ 2023-2024 అండర్ 14మరియు అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ZPHS జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మరియు మంగళవారం రోజున నిర్వహిస్తున్నారు.ఈ స్కూల్ గేమ్స్ పెడరేషన్ కి కౌడిపళ్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యేళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి గారు స్పాన్సర్‌గా నిర్వహిస్తున్నారు కావున అందరూ యువకులు మరియు పెద్దలు అందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము