ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత షేక్ హుస్సేన్ తన బిజినెస్ డెవలప్ చేసుకుంటూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే అతను చిన్న స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి
నర్సాపూర్ లో ఒక రెస్టారెంట్ ను నడిపిస్తూ ప్రజల యొక్క ఆదరణ పొందిన వ్యక్తి అలాగే గండిమైసమ్మలో మరొక రెస్టారెంట్ ఏర్పాటు చేసి “బిజినెస్” లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి.
ముఖ్య అతథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
చైర్ పర్సన్ వాకిటి సునిత లక్ష్మారెడ్డి మన్నత్ అరేబియన్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించింది. మరియు నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు హాజరుకావడం జరిగింది