ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం లో వివిధ గ్రామాలల్లో బిజెపి MLA అభ్యర్థి మురళీ యాదవ్ ప్రచారం
దేవులపల్లి గ్రామానికి చెందిన 25 మంది యువకులు మురళీ యాదవ్ సమక్షంలో యువకులు బిజెపి లో చేరడం జరిగింది కౌడిపల్లి మండలంలోని సలావత్ పూర్, మర్రిచెట్టు తండా , పీర్ల తండా, అంతారం, దేవులపల్లి, కుకుట్ల పల్లి, పీర్య తండా, మనoతాయి పల్లి, ఎర్ర మట్టి తాండ, బుజిరంపేట్ ప్రచారం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వెల్మకన్న సర్పంచ్ రాజేందర్, మండల ఇంఛార్జి కౌన్సిలర్ గోడ రాజేందర్, సంగసాని సురేష్, రమణ , దిగంబర్, మాణిక్య అశోక్, మండల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు కుమార్ , లక్ష్మణ్, పాండు రంగారెడ్డి, బిజెపి నాయకులు బీరప్ప, కిష్టయ్య, శ్రీనివాస్, దశరథ్, కొన్యాల సురేష్, నాగరాజు, వనమాల రాజు, నర్సింలు, వెంకటేష్, కిష్టయ్య , నరేష్, హరీష్ గౌడ్, మొమిన్, హరీష్, శ్రీకాంత్ గౌడ్, బీరప్ప, సతీశ్, ఉపసర్పంచ్ శెకులు యాదవ్, మేఘ రాజ్, సాయి, నాగరాజు, వెంకటేష్ , మహేష్, శ్రీనివాస్, శెకులు యాదవ్, నర్సింలు, మోగులయ్య లు పాల్గొన్నారు