ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ S మహేందర్ కొల్చారం పోలీస్ స్టేషన్ ని సందర్శించి పోలీస్ స్టేషన్ లోని రికార్డులను మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పరిసరాలను పరిశీలించి, రాబోవు ఎలక్షన్స్ మరియు వినాయక చవితి పండుగ, గణేష్ నిమజ్జనం యందు ప్రత్యేక దృష్టి ఉండాలని మరియు రోడ్ ప్రమాదాల నివారణ గురించి SI కి మరియు సిబ్బందికి తగు సూచనలు తెలియజేశాడు