ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తాండ, గ్రామంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన కుషన్ గడ్డ తండా కు సంబంధించిన రాజు సమక్షంలో 30 మంది పైగా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అంబర్ సింగ్ ఎంపీపీ రాజు నాయక్ మండల పార్టీ ప్రెసిడెంట్ సారా రామా గౌడ్ మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ నవీన్ ఎంపీటీసీ సారా స్వప్న కిషోర్ గౌడ్ కుషన్ గడ్డ తండా సర్పంచ్ లావణ్య మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు