ఏబీవీపీ విద్యార్థి ఘనంగా జన్మదిన వేడుకలు
బషీర్బాగ్ టౌన్, ఇందూరు వార్త
–ఏబీవీపీ బషీర్బాగ్ టౌన్ ఉపాధ్యక్షుడు గుండాల అంజి
నవయువ తేజం వెంకటయ్య సాయమ్మ ముద్దుల తనయుడు మల్లాపురంలో నీ జననం నిజాం కళాశాలలో నీ విజ్ఞానం భావి తరాల బిడ్డలకు ఆదర్శం
రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం యువతరానికే స్ఫూర్తి కారుడు రేపటి తరానికి ఆశా కిరణం చిరునవ్వుల చిరునామా మా అంజి యాదవ్ అన్న 2019లో ఛత్రపతి శివాజీ ఆలోచన స్ఫూర్తితో ఏబీవీపీలో చేరి విద్యార్థుల గొంతుకగా విద్యార్థుల సమస్యలపై పోరాటం
2021లో ప్రతిష్టమైన కళాశాలగా ఉన్న నిజాం కళాశాలలో అంజి యాదవ్ అడుగుజాడలు ఏబీవీపీ తో జాతీయవాదం నిప్పుకున్న వైనం ఏబీవీపీ లో ఉంటూ దేశంలో ఉన్న విద్యార్థుల హక్కులపై పోరాటం నిజాం కళాశాలలో ఎన్నో ధర్నాలు పోరాటాలు చేసిన ఘనుడు యువతరానికి స్ఫూర్తి భావితరానికి జ్ఞాన శైలి అలుపెరగని ఏబీవీపీ ఉద్యమ కెరటం బెదరని అదరని ఏబీవీపీ సంకల్ప ధైర్యం అనుక్షణం దేశం వైపు చూపే ప్రేమాభిమానం అనునిత్యం దేశం కోసం సేవ చేసే సేవగుణం నిజాం కళాశాల ఉద్యమ కెరటం విద్యార్థుల గుండె ధైర్యం నిజం కళాశాల విద్యార్థుల తరుపున ప్రశ్నించే విద్యార్థి గొంతుక. ఆపదలో ఆదుకునే దయా గుణం అణగారిన వర్గాల ఆశ జ్యోతి బలహీన వర్గాల బంగారు ఖ్యాతి సమాజ సేవలో సేవకుడు చీకటిలో వెలిగే సూర్యుడు నీ జననము దేశానికి వరం నీ జన్మ దినోత్సవమే సరికొత్త ఆనందోత్సవం.భరతమాత ఒడిలో పుట్టిన ముద్దుబిడ్డ భరతమాత రక్షణను కాపాడే మహోన్నత శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడిచే ధీరుడు వివేకానంద స్వామి యువ సంకల్పంతో ముందుకు సాగే సైనికుడు అంబేద్కర్ ఐడియాలజీ తో యువతకు చైతన్యం కల్పించే చైతన్యవంతుడు స్వతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడిచే యువ నాయకుడు. స్నేహ బంధానికే ఆత్మబంధువుగా తోడు ఉండే ధైర్య శైలి మట్టిలో వెలిసిన మాణిక్యం మనుషుల మధ్య వెలిగే వజ్రం యంగ్ డైనమిక్ లీడర్ గుండాల అంజి యాదవ్ అన్న జన్మదిన శుభాకాంక్షలు ఏబీవీపీ నాయకులు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.