ఇందూర్ వార్త : వెబ్ డెస్క్
నవంబర్ 23
ఆపదలో ఆదుకునే వ్యక్తి శివంపేట జడ్పిటిసి మహేష్ గుప్తా,,,,, మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకొని కుమ్మరి చిత్తారి కుటుంబాన్ని పరామర్శించి జడ్పిటిసి మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి ఎంపిటిసి వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి కృష్ణారెడ్డి కుమ్మరి రాజయ్య కుమ్మరి నర్సింలు కుమ్మరి గోపాలు చాకలి మల్లయ్య కుమ్మరి గిరి కుమ్మరి గోపాల్ కుమ్మరి బిక్షపతి కుమ్మరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆర్థిక సహాయం అందజేసిన జడ్పీటీసీ