Browsing: Featured

నర్సాపూర్ పట్టణంలో స్థానిక శివాలయంలో ఈరోజు బయల్పాటి గణేష్ లక్ష్మి వారి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా శివాలయంలో అభిషేకము బయల్పాటి గణేష్ లక్ష్మి ఇందూర్ వార్త:   మెదక్ జిల్లా నర్సాపూర్…

ఇబ్రహీంపేట్‌లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంపీపీబాన్సువాడ మండలం పరిధిలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో నీ ప్రథమీక పాటశాల, అంగన్వాడీ కేంద్రంను అదేవిధంగా సోమేశ్వర్ గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం…

*కోటగిరి మండ‌లంలో ఇసుక ట్రాక్ట‌ర్ – బైక్ ఢీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం…* ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 17  కోటగిరి మండలంలో ఓ విషాద సంఘటన…

*జుక్కల్ నియోజకవర్గం లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు…*ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 17  కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం లో తెలంగాణ…

నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలుఇందూర్ వార్తతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో…

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెంకట్రావువుపేట్ గ్రామంలో Brs యూత్ అధ్యక్షులు రామాంజనేయులు సీఎం కెసిఆర్ జన్మదిన సందర్బంగా మధ్యప్రదేశ్ లో ఓంకాళేశ్వర్ జ్యోతిర్లింగం వద్ద…

కౌడిపల్లి మండలంలోని నాగ్సన్ పల్లి గ్రామంలో కాటన్ సెర్చ్ఇందూర్ వార్తఉదయం కాటన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు ఉండాలి సైబర్ నేరాల నుండి నీకు నీవు రక్షించుకోవాలి…

హాత్ సే.. హాత్ జోడో: ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో కుమ్ములాటలుఇందూర్ వార్త :కామారెడ్డి భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చేపడుతున్న హాత్ సే హాత్ జోడో…

*గ్రామ సొసైటీ భూమినీ రక్షించండి సారు*….ధర్మారావు పేట గ్రామ పంచాయితీ కి చెందిన 0-18 గుంటలు సొసైటీ భూమి సొసైటీ కి చెందేలా చూడాలని నేటి ప్రజావాణి…

మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీ అంబేద్కర్ వద్ద ఉన్నటువంటి పట్టా భూమిని కబ్జా చేసినట్లుగా సిద్ధంశెట్టి రమేష్ తెలిపారుకామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ…