( ఇందూరు వార్త )మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా లోఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న డోర్నకల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు (బిషప్) ధరావత్ మల్చుర్ నాయక్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం చేసిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలోతు నెహ్రూ నాయక్ వారి వెంట మాజి జెడ్పీ చైర్ పర్సన్ మెరుగు సత్యనారాయణ గౌడ్ , లాలూ నాయక్ మండల అధ్యక్షులు జరిపోతుల రంగన్న గౌడ్, సీనియర్ నాయకులు ధరవత్ భద్రు నాయక్,మాజి వైస్ ఎంపీపీ ధంజియా నాయక్, సుధాకర్, రాందాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏసుక్రీస్తు నామములో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారని ప్రార్థన చేశారు..