రాజంపేట :
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శివాయిపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ పిల్లల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల సభను ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నా. పిల్లలు కార్యక్రమంలో పాటలు,పద్యాలు, పొడుపు కధలు,డాన్సులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఏక్ మినిట్ వంటి ఆటలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం ముదం స్వామి, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు…