Author: rayala polayya

క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే జారే, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పిఎస్ఆర్ ట్రస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ చీకటి కార్తీక్ అధ్యక్షతన ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు హాజరైన కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు లకు కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ స్వాతిముత్యం క్రీడాకారులను పరిచయం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు క్రీడాకారులను ప్రోత్సాహించెందుకే కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

Read More

మీ సేవలు మళ్ళీ పాల్వంచకు కావాలి అత్యున్నత పదవిని అధిరోహించాలి బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమీషనర్ ను సన్మానించిన బీఎస్పీ పట పాల్వంచ మున్సిపల్ కమీషనర్ గా విధులు నిర్వహించి బదిలీ పై వెళ్తున్న డాకు నాయక్ ను బహుజన్ సమాజ్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమీషనర్ గా పట్టణ అభివృద్ధి,పరిశుభ్రత విషయంలో తనదైన ముద్ర వేసుకున్నారని మళ్ళీ అవకాశం వస్తే పాల్వంచకు విచ్చేసి తమ సేవలను మరోసారి పట్టణ ప్రజలకు అందించాలని కోరారు.భవిష్యత్తులో అత్యున్నత పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో గుగులోత్ సరోజ,వాసు తదితరులు పాల్గొన్నారు.

Read More

డైట్ ఛార్జిలు, కాస్మోటిక్స్ ఛార్జిలు పెంపు పట్ల హర్షం  ఇందూర్ వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రoలోని గిరిజన గురుకులాలో డైట్, కాస్మోటిక్ ఛార్జిలు పెంపు పట్ల అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్దులు మరియు అధ్యాపకుల బృందం, & కళాశాల ప్రిన్సిపాల్, బి. అరుణకుమారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుమల రేవంత్ రెడ్డి కి మరియు ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు

Read More

డైట్ ఛార్జిలు, కాస్మోటిక్స్ ఛార్జిలు పెంపు పట్ల హర్షం ఇందూరు వార్త నవంబర్ 2  ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రoలోని గిరిజన గురుకులాలో డైట్, కాస్మోటిక్ ఛార్జిలు పెంపు పట్ల అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్దులు మరియు అధ్యాపకుల బృందం, & కళాశాల ప్రిన్సిపాల్, బి. అరుణకుమారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుమల రేవంత్ రెడ్డి కి మరియు ఉపముఖ్యమంత్రి గౌ,, శ్రీ భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు

Read More

సింగరేణి అంబులెన్స్ టెండర్లను నిర్వాసితులకు లేదా సింగరేణి కార్మికుల డిపెండెంట్ లకు ఇవ్వాలి ఇందూరు వార్త నవంబర్ 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యామ్ సుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు సింగరేణి అంబులెన్స్ టెండర్లను నిర్వాసితులకు లేదా సింగరేణి కార్మికుల డిపెండెంట్ లకు ఇవ్వాలని కోరుతూ ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యామ్ సుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ ల ఏర్పాటుకు సంబంధించి టెండర్ కొత్తగూడెం రాజేంద్రప్రసాద్ కి ఇచ్చారని తెలిసిందని. ఇప్పటికే నిర్వాసితుల పేరుపైన ఖరారైన టెండర్లను పిడిఎఫ్ లకు గుడ్ విల్ ఇచ్చి ఎక్కువ శాతం కొత్తగూడెం కాంట్రాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే పొందుతున్నారన్నారని…

Read More

అలెల్లి నాగేశ్వరరావు సతీమణి బుచ్చమ్మ  దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు ఇందూరు వార్త నవంబర్ 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జూలూరుపాడు మండలం శంభునిగూడెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అలెల్లి నాగేశ్వరరావు సతీమణి బుచ్చమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు అనంతరం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చావా వెంకటరామారావు మరియు తదితరులు పాల్గొన్నారు

Read More

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇందూరు వార్త నవంబర్ 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో  ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం భాగంలో  గుడిపాడు గ్రామంలో లింగన్న కుంట చెరువులో చేప పిల్లలను వదిలిన జి ఎస్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ ఈ కార్యక్రమంలో సెర్ప జంపన్న మడకం వంశీ, జీవన్

Read More

రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ఇందూరు వార్త నవంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భూ కబ్జా,ఆక్రమణ గురి అయ్యిన ప్రభుత్వ,అసైన్డ్ భూములను గుర్తించి సమగ్రమైన సర్వే నిర్వహించాలనీ తంబల్ల రవి డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నా ప్రభుత్వ,అసైన్డ్ భూములను గుర్తించి,భూమిలేని నీరు పేద ప్రజలకు పoచాలి వివాదస్పధమైన భూములు సర్వే 1458,114,586/1,84/1,506/1,306, లో వెంటనే సర్వే చేసి తద్వారా పేద వారికి అప్పగించాలి…అని జిల్లా సబ్ కలెక్టర్ కి,దమ్మపేట మండల తహసిల్దార్ నరేష్ కి వినతిపత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు ….. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం తాసిల్దారు కార్యాలయం ముందు ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ప్రభుత్వ భూములు సర్వే చేసి పేద ప్రజలకు పoచాలి అని ఒక్కరోజు రీలే నిరాహారదీక్ష చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని వేల ఎకరాలు…

Read More

ప్రభుత్వ భూములను సర్వే చేయాలి,భూమిలేని నిరు పేదలకు పంచాలి కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలి.. ఇందూర్ వార్త నవంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కంటే కేశవ గౌడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలని ఆధార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన భూములను పేదలకు ఇవ్వాలని చేపట్టిన దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేశవ గౌడ్ మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను దోచుకుని అందిన కాడికి కాజేస్తున్నారని, వెంటనే ఆ భూములను పేదలకు పంచాలని కోరారు. అదేవిధంగా పేదల కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్న దీక్షలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల పేదలను కలుపుకొని వారి…

Read More

ప్రభుత్వ భూములను సర్వే చేయాలి,భూమిలేని నిరు పేదలకు పంచాలి ఇందూర్ వార్త నవంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలి.. దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కంటే కేశవ గౌడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలని ఆధార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన భూములను పేదలకు ఇవ్వాలని చేపట్టిన దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేశవ గౌడ్ మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను దోచుకుని అందిన కాడికి కాజేస్తున్నారని, వెంటనే ఆ భూములను పేదలకు పంచాలని కోరారు. అదేవిధంగా పేదల కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్న దీక్షలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల పేదలను కలుపుకొని వారి…

Read More