- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: rayala polayya
ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ప్రభుత్వం విజయోత్సవాలా? ఇందూరు వార్త నవంబర్ 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రభుత్వం తక్షణమే ఇస్తానన్న హామీలు అమలు చేయాలి ఏడాదిగా వస్తున్న హారుగారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లయింది కేవలం ఉచిత బస్ సర్వీస్ కూడా కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సర్వీస్ పేరుతో తెలంగాణ మహిళలను అవమానపరిచారు ఉచిత బస్ సర్వీసు అన్ని సర్వీసులకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇస్తానన్నటువంటి హామీలు 6 గ్యారంటీలు నేటికీ ఇవ్వలేకపోవడం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఎర్రగుండు లక్షల మందికి రుణమాఫీ చేశారు రుణమాఫీ ఇచ్చి మామ అనిపించారు తక్షణమే మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు ఇస్తానన్న ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగులకు ఇస్తానన్న 4000…
విద్యుత్ శాఖ పొలంబాట ఇందూర్ వార్త నవంబర్ 20 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలో (TG-NPDCL) డిపార్ట్మెంట్ వారు పొలం బాట కార్యక్రమంలో పాల్గొని రైతులకు వ్యవసాయ మోటర్లకు పవర్ వినియోగం గురించి అదే విధంగా రైతులకు వచ్చే మోటర్ల పై సమస్యల గురించి వివరించి కెపాసిటర్లు వాడుకుంటే కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతుందని కెపాసిటర్ల మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ లైన్మెన్ భాష ,జేఎల్ఎం సుధాకర్ ముదిగొండ మండల యూత్ లీడర్ మల్లారపు ఉపేందర్, బుర్ర శ్రీనివాస్, నీలపు ముత్తయ్య, నీలపు రమణ, మల్లారపు వెంకటేశ్వర్లు,బుర్ర వీరయ్య, చిన్నబోయిన వెంకటేశ్వర్లు , బుర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
శిధిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాల స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్న వైనం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నూతన భవనం నిర్మించాలని రైతులు డిమాండ్ ఇందూరు వార్త నవంబర్ 19 ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంరాచూ ర పల్లి పంచాయతీలో గల పశు వైద్యశాల పూర్తిగా శిథిలవస్థకు చేరుకుంది స్లాబు పెచ్చులు ఊడి కింద పడిపోతున్నాయి ప్రమాద భరితంగా పశువైద్యశాల అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం అప్పటినుండి ఇప్పటివరకు మల్కారం లచ్చాపురం మరియు గొల్లగూడెం చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడి నుంచే సేవలు పొందుతున్నారు
ఈఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు ఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తేదీ:20-11-2024 రోజున ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు , 108 పైలెట్స్, (డ్రైవర్ ) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను మరియు ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు డ్రైవర్స్ కి కావలసిన అర్హతలు: అర్హతలు:*తప్పని సరిగా 10th పాసై ఉండవలెను* ఎత్తు:5’4 అంగుళాలు వయసు:*22 నుండి 35సంత్సరాలు* LMV బ్యాడ్జ్ కలిగి ఉండవలెను *అనుభవం* కనీసం లైసెన్స్ పై 3సంవత్సరాల అనుభవం ఉండాలి పనిచేయు ప్రదేశం ఉమ్మడి ఖమ్మం జిల్లా నందు ఇంటర్వ్యూ సమయం: 10:00AM TO 15:00PM ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:108 ఆఫీస్ ఏరియా ఆసుపత్రి భద్రాచలం నందు…
మందుల ధరల మోసం: మందుల ధరల మోసం: ఇందూరు వార్తడెస్క్ న్యూస్ నవంబర్ 18 మీరెప్పుడైనా ఆలోచించారా? కొందరు మందుల ఎం ఆర్ పి ₹250 ఉండగా, కొన్ని చోట్ల వాటిని ₹50కే అమ్ముతున్నారు. ఇది మంచి డిస్కౌంట్‌లా అనిపించినా, ఇది మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న ఒక తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెస్తోంది. ఎందుకు ఇంత ఎక్కువ ఎం ఆర్ పి ఒక మందు ₹50కే అమ్మగలిగితే, ఎం ఆర్ పి ను ₹250గా ఎందుకు నిర్ణయిస్తారు? ఈ తప్పుడు ధర నిర్ణయం గందరగోళాన్ని కలిగించి, లాభదోపడే అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఈ అన్యాయానికి బలవుతున్నారు. పేదలకు ఎదురయ్యే సమస్య ధనికులు లేదా తెలివైన వారు తక్కువ ధరలో మందులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవచ్చు. కానీ పేదల పరిస్థితి ఎలా ఉంటుంది? వారు జనరిక్…
కోటి దీపార్చనకు సర్వాంగ సుందరంగా వేదిక ఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వారావుపేట మండలం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా కోటి దీపార్చనకు సర్వాంగ సుందరంగా తయారైన వేదిక.
పిల్లలే కాదు పెద్దలు కూడా సరైన వైద్యం అందక చనిపోతున్నారు ఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంగా మార్చండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మారక మండల పరిధిలో ఉన్న పేదలకు సరైన వైద్యం అందక అనారోగ్యంతో ప్రజలు పిట్టల రాలుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంగా మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు డిమాండ్ చేశారు మండల పరిధిలో ఉన్న అనంతరం గ్రామానికి చెందిన సాహితి ఎనిమిది సంవత్సరాలనే పాప వారం రోజుల క్రితం జ్వరం వచ్చి సరైన వైద్యం అందక మృతి చెందింది అదేవిధంగా కొన్ని గ్రామాలలో పెద్దలు కూడా అనారోగ్యంతో సరైన వైద్యం అందక మృతి…
సంపన్న దళితుల తొక్కేసలాట పేద దళితుల అనాధ పుస్తకావిష్కరణఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు మరియు బిజెపి జాతీయ నాయకులు డా. చి నా రాము రాసిన పుస్తకం సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథ ది. 20.11.2024. నాడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రులు అయిన డా. హర్షవర్ధన్ మరియు సంజయ్ పస్వాన్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వారితో పాటుగా సుప్రీమ్ కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తులు కూడా హాజరు కానున్నారు.అదే విధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. మద్దిశెట్టి సామేలు,ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జక్కా నాగచంద్రరావు ఎంపిక ఇందూరు వార్త నవంబర్ 17 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మొండివర్రె గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జక్కా నాగచందర్రావుని ఎంపిక చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మొండివర్రే గ్రామపంచాయతీ అధ్యక్షులు వేంపాటి చెన్నారావు దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎండి వలి పాషా దమ్మపేట సొసైటీ ఉపాధ్యక్షులు కట్ట ఎర్రప్ప నారాయణమ్మ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాలను ఆహ్వానించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఇందూర్ వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఈ నెల 18 తేదీ నుండి 20 తేదీ వరకు అన్నపురెడ్డిపల్లి తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించే రాజ్యస్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శన 2024-25 (జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కు) *అశ్వారావుపేట పేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ డిసిఎంఎస్ర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ను హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. శనివారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహనికి ఎం.ఎల్.ఏ జారె వచ్చి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్బంగా కొత్వాలఎం.ఎల్.ఏ ను శాలువా, బొకేలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.