Author: rayala polayya

బిర్రం  ఆధ్వర్యంలో గిరిజను లకు దుప్పట్లు పంపిణీ ఇందుర్   వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పాల గుంపు గ్రామంలో గిరిజన కుటుంబాలకు కార్తీక మాసం మరియు చలికాలం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమాన్ని వినాయకపురం గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని కొనసాగించారు మండల పరిధిలోని ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన పాల గుంపు గ్రామంలో సుమారు 38 కుటుంబాలకు దుప్పట్లను ఆయా గ్రామంలో ఉన్న 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కలిగిన వృద్ధులకు దుప్పట్లను వితరణ సాగించారు ఇటువంటి సందర్భంలో గ్రామంలోనూ వృద్ధులు చలికాలంలో పడుతున్న ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ కొనసాగించటం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్న సందర్భంలోనే ఈ ఏడాది కూడా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని దుప్పట్లను…

Read More

శ్రీశ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ములకలపల్లి మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి దంపతులు ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కార్తీక మాసం లాస్ట్ సోమవారం సందర్భం శ్రీశ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకున్న ములకలపల్లి మాజీ జడ్పిటిసి . సున్నం నాగమణి సున్నం సత్యనారాయణ దంపతులు అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో కార్తీక మాసం లాస్ట్ సోమవారం సందర్భంగా శ్రీ శ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకుని , ప్రత్యేక పూజలు చేసిన ములకలపల్లి మాజీ జడ్పిటిసి . సున్నం నాగమణి- సున్నం సత్యనారాయణ దంపతులు.

Read More

పినపాక లో పర్యటించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇందూరు వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది  పినపాక నియోజకవర్గం లో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క  మణుగూరు C టైప్ గెస్ట్ హౌస్ నందు కంది సుబ్బారెడ్డి  మనవరాలు నిశ్చితార్థం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది  పినపాక మండలం ఏడూర్ల బయ్యారం నందు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది గట్ల శ్రీనివాస్ రెడ్డి  కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దనసరి సూర్య అన్న ఫోటో ను పుట్టు మచ్చగా వేయించుకున్న కూరం వీరన్న చేతిని పరిశీలిస్తున్న  సీతక్క ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్ పాషా, మన గురు యువజన కాంగ్రెస్…

Read More

నర్సంపేట కోర్టులో ఈ సేవా కేంద్రం” ప్రారంభం. ఇందుర్ వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో “ఈ-సేవ కేంద్రం” ప్రారంభోత్సవం జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నరసింహ రావు మరియు గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వీడియో లింకేజ్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ-సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ ,వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ ,న్యాయమూర్తి కె.చండీశ్వరీ దేవి ,నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుట్టపాక రవి,కార్యదర్శి సిలువరు కిరణ్ కుమార్,ఏ.జి.పి.లు కె సంజయ్ కుమార్,బి శివ,న్యాయవాదులు కొమ్ము రమేష్ యాదవ్,మోటురి రవి,నారగోని రమేష్,ఠాకూర్ సునీత,బోట్ల పవన్,నాగుల రమేష్,అశోక్,వీరేష్,స్రవంతి,దాస్యం రంగనాధ స్వామి,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం మహిళా కారాగారాన్ని న్యాయమూర్తులు సందర్శించి,అక్కడి మహిళా ఖైదీలతో చర్చించారు.ఖైదీల…

Read More

సంపన్న దళితుల తొక్కిసలాట  -పేద దళితుల అనాధ అనే పుస్తకాన్ని యస్ న్యూస్  ఛానల్ జర్నలిస్ట్ కి అందజేసిన మద్ది శె ట్టి ఇందూరు వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము రాసిన సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథఅనే పుస్తకాన్ని ఈరోజు ఎస్ న్యూస్ ఛానల్, జర్నలిస్ట్ విసంపల్లి శ్రీనివాసరావుకి అందజేసిన ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సామేలు

Read More

రైల్వే బోర్డు మెంబర్ గా నామీనేటెడ్ గా నియమితులు అయ్యిన వై.శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్:- జోగారావు.మోదుగు ఇందూర్ వార్త నవంబర్ 23ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,23వార్డు మున్సిపల్ కౌన్సిలర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వై.శ్రీనివాస్ రెడ్డి రైల్వే బోర్డు మెంబర్ గా నామీనేటెడ్ అయ్యిన సందర్బంగా వారిని స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ,మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు.జోగారావు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు,బహుజన జే.ఏ.సి.నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేల్పుల.నరసింహారావు తదితరులు

Read More

జర్నలిస్టుల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం ..ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉదయరాఘవేంద్ర ఇందూరు వార్త నవంబర్ 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక అశ్వారావుపేట : జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎన్నికల ముందు జర్నలిస్టు సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించటం పరిపాటి అయిందని ఐక్యత ప్రెస్ క్లబ్ అశ్వారావుపేట అధ్యక్షులు జి ఉదయరాఘవేంద్ర తెలిపారు. గురువారం వినాయకపురంలోని చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానం ఆవరణలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో వారు మాట్లాడుతూ గత బిఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎదురు చూసిన జర్నలిస్టులకు నిరాశే ఎదురైందని, మార్పు కోసం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని విస్మరించి జర్నలిస్టుల ఆశల మీద నీళ్లు చల్లిందని, రెండోసారి ప్రభుత్వం వస్తే…

Read More

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి చలో చండ్రుగొండ. ఇందూరు వార్త నవంబర్ 21 ఖమ్మం జిల్లా ప్రతినిధి విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ లోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్* గారు మరియు జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్ మహావీర్ కొరవి, అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు. కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యలు మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరవుతారు. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం…

Read More

కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి ఇందూరు వార్త నవంబర్ 21 ఖమ్మం జిల్లా ప్రతినిధి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది ఎవరు!!?? బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కొత్తగూడెం: కొత్తగూడెం మధుర బస్తి 30 వ వార్డు నందు అనుమతులకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలను ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.గురువారం పార్టీ కార్యాలయంలో జన కళ్యాణ్ దివస్ కొరకు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సామాన్యులకు ఒక చట్టం డబ్బున్న బడా బాబులకు ఒక చట్టంలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.అసలు బస్టాండ్ వద్ద గల అక్రమ నిర్మాణంపై 6 నెలల నుండి బీఎస్పీ మున్సిపల్…

Read More

వడ్లు రోడ్ల మీద అర పోస్తున్న రైతులు…ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు  ఇందూరు వార్త నవంబర్ 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అధికారులు చొరవ తీసుకొని రైతులకు అవగాహన కల్పించాలన్న అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయుకులు తంబళ్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా కొందరు రైతులు వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబోస్తున్నారు, ఆరబోసిన రైతులు రోడ్డు మీద సరైన సూచక బోర్డులు పెట్టక వాహనదారులుకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది, నిన్న రాత్రి అప్పారావుపేట రోడ్డులో ధాన్యం ఆరబోసి ఉన్నది,రైతులు ఎలాంటి సూచన బోర్డులు పెట్టకపోవడంతో అవగాహన లేని అవగాహనదారులు ఆటో బైకు ఎదురెదురుగా ఢీ కోవడం జరిగినది, ఒకరికి తీవ్ర గాయాలు అయినవి,ప్రభుత్వ అధికారులు రైతులకు సూచనలు ఇవ్వాల్సిందిగా ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు

Read More