Author: rayala polayya

తప్పుడు ధృవపత్రాలతో దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తిరస్కరించి చేతులుదులుపు కోవడం సరైంది కాదు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం: జీవో నెంబర్ -76 ద్వారా తప్పుడు ధృవపత్రాలతో ఇంటి పట్టాలకు దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులు రద్దు చేసి చేతులు దులుపు కోవడం సరైంది కాదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇల్లు ఉండి యాజమాన్య హక్కు లేని వారి కోసం ప్రవేశ పెట్టిన జీవో నెంబర్ -76 ద్వారా అక్రమ పద్ధతిలో రైతు బజార్ స్థలాన్ని దోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవిన్యూ అధికారులు,జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో గత నెల 23వ తేదీన…

Read More

రిపబ్లిక్ ప్రెస్ క్లబ్  కమిటీ ఏర్పాటు ఇందూర్ వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ముళ్ళగిరి రమేష్ కార్యదర్శి గా రాయల .పో లయ్య ఏకగ్రీవంగా ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు ఎన్నిక సోమవారం అశ్వారావుపేట రిపబ్లిక్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ముళ్ళగిరి రమేష్ ప్రదాన కార్యదర్శిగా రాయలపొలయ్య, కోశాధికారిగా వంటిపల్లి శ్రీకాంత్ ,ఉప అధ్యక్షునిగా పి.సురేష్ బాబు,సహాయ కార్యదర్శిగా అంబటి,సున్నం శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా  అధ్యక్షులు ముళ్ళగిరి రమేష్ మాట్లాడుతూ,అశ్వారావుపేట నియోజకవర్గంలో  పాత్రికేయులు,జర్నలిస్ట్ మిత్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.విలేకరుల కనీస హక్కులైన ఇంటి స్థలాలు విషయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి జర్నలిస్ట్ కు అందేలా కృషి చేస్తామని,అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనల్లో…

Read More

విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా మద్దిశెట్టి సామెలు నియామకం. ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరపరదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యోగి ఆదిత్యా నాథ్ ఆదేశాలు మేరకు జాతీయ కోఆర్డినేటర్ మహంత్ ముకేష్ నాథ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా మద్దిశెట్టి సామేలు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా భాద్యతలు స్వీకరించినందుకు గాను యోగి ఆదిత్యనాథ్  అభినందనలు తెలియజేశారు. నాకు ఈ భాద్యతలు రావడానికి కారకులైన విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్, గురూజీ మహంత్ ముఖేష్ నాథ్ కి, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోశాధికారి లక్ష్మి ఠాకూర్కి , విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ…

Read More

చర్లలో ఆగని కసాయిల గోవుల వ్యాపారం ఇందూరు వార్త డిసెంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో సుమారు 80 గోవులు తరలించిన కసాయిలు వెంకటాపురం ఎటునాగారం మీదగా హైదరాబాద్ చేరిన మూగజీవులు అడుగు బయట పెడితే అడవులు జల్లెడ పట్టే నిఘా వ్యవస్థ ఏమైంది!? మూగజీవుల కళేబారాలతో అధికారులకు వాటాలు ఉన్నట్టేనా!? పత్రిక కథనాలతో పరిచయం చేసిన పాపాలు ఆగేది లేదా!? త్వరలో మరికొన్ని సంచలన కథనాలు

Read More

ర హక్కు కార్యకర్త అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మద్దిశెట్టి సామెలు. ఇందూరు వార్త డిసెంబర్ 1 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి  సమాచార హక్కు కార్యకర్త అసోసియేషన్ రిజిస్టర్డ్ .నెం. 293/409 ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో దీనిని జాతీయ అధ్యక్షులు  అశోక్ శుక్లా స్థాపించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యకులుగా మద్దిశెట్టి సామెలు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కి, పంపించడం జరిగింది నాకు ఈ భాద్యతలు రావడానికి కారకులైన ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి. నా. రాము, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్, గురూజీ మహంత్ ముఖేష్ నాథ్కి , విశ్వ హిందూ…

Read More

సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా బధ్రు నాయక్ ఇందూరు వార్త నవంబర్ 30 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తా బధ్రు నాయక్ అధ్యక్షులుగా గూగుల్ బధ్రు నాయక్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా శనివారం హైదరాబాద్ లో ఎన్నుకున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు సభావాత్ శ్రీను నాయక్ నియామక పత్రాన్ని అందించారు జిల్లాలో పూర్తిస్థాయి మండల కమిటీ నిర్మించాలని ఆదేశించారు . నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అదేవిధంగా అధ్యక్షులు సభావాత్ శ్రీను నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఆంగోత్ నగేష్ మరియు సేవాలాల్ సేన ఇంచార్జ్ గోపి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు

Read More

దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో ఆగని భూదందా.. ఇందూరు వార్త నవంబర్ 29 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి స్వాతంత్ర సమరయోధుని భూములను లాక్కుంటున్న బడా బాబులు.. సహకరిస్తున్న అధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.. కేశవ్ గౌడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో భూదందా కొనసాగుతూనే ఉంది. కొందరు రాజకీయ నాయకులు, బడా బాబులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అక్రమ పద్ధతిలో పాసుబుక్కులు తయారు చేసుకుంటున్నారు. అదేవిధంగా అశ్వరావుపేట మండలంలోని స్వాతంత్ర సమరయోధునికి చెందిన భూమిని అధికారుల కనుసన్నల్లోనే పాస్ బుక్కులు తయారు చేసుకుంటున్నారు. అధికారులు ముడుపులు తీసుకొని నాయకులకు పనులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నిబంధనలను పక్కనపెట్టి ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. కంటే కేశవ్ గౌడ్.. ప్రభుత్వ భూములను…

Read More

ఆక్రమ ఇసుక రవాణా మీద చర్యలేవి ఇందూర్  వార్త నవంబర్ 29 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం  వాగులో నుండి 20 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా గత వారం రోజులనుండి వ్యవహారం నడుస్తున్నట్లు గ్రామస్థుల సమాచారం వాల్ట చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ ఇసుక తరలింపు వాహనాల పై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చర్చ జరుగుతింది.

Read More

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు ఆఫీసర్స్ బీ అలర్ట్…! ఇందూర్ వార్త నవంబర్ 28 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి – విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు – కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ …! – పలు శాఖల అధికారుల పనితీరు పై ఫిర్యాదులొస్తున్నాయ్ – పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక – సీఎస్ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలి – పంచాయతీ సెక్రటరీలపై డీపీవో, ఎమ్మార్వోలపై ఆర్డీవో పర్యవేక్షణ తప్పనిసరి – అన్ని శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్ సమన్వయం చేసుకోవాలి – కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం కొత్తగూడెం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన అప్పటికప్పుడు…

Read More

రానున్న పంచాయతీ ఎన్నికల్లో( సారపాక )మేజర్ పంచాయతీగా గుర్తించాలి ఇందూర్ వార్త నవంబర్ 28 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రానున్న పంచాయతీ ఎన్నికల్లో సారపాక మేజర్ పంచాయతీగా గుర్తించాలని అదేవిధంగా రానున్న మూడు నెలల్లో జరగబోయే పంచాయితీ ఎన్నికలతో పాటు సారపాక పంచాయతీ ఎన్నికలు కూడా జరపాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ కోరుతుంది అదేవిధంగా మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకమండలి లేకపోవటం వల్ల గ్రామంలో అభివృద్ధి నోస్కోవటం లేదని ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇంటి పన్ను అట్లానే ఇల్లు కొనుక్కున్న స్థలం కొనుక్కున్న వారి పేర్లు మార్చుకోవాలన్న రిజిస్టర్లో నమోదు కావడం లేదని స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదని అందుకు ప్రభుత్వం సారపాక మేజర్ పంచాయతీగా గుర్తించాలని ఇప్పటికే భద్రాచలం మండలం గా గుర్తించి మేజర్ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించిందని 67 జీవో నెంబర్ని తీసుకొచ్చిందని దాని…

Read More